Yellipoke Shyamala {ఎళ్ళిపోకె శ్యామలా} Song Lyrics

 

Yellipoke Shyamala {ఎళ్ళిపోకె శ్యామలా} Song Lyrics In Telugu Font From A Aa (2016) Movie

Yellipoke Shyamala {ఎళ్ళిపోకె శ్యామలా} Song Lyrics In Telugu Font From A Aa (2016) Movie


Yellipoke Shyamala {ఎళ్ళిపోకె శ్యామలా} Song Lyrics Basic Details:


Yellipoke Shyamala Song Lyrics Written By  Ramajogayya Sastry Music Compose By Mickey J Meyer  Song Sung by Karthik Rohit From  A Aa (2016) Movie  Star Cast Nitin , Samanta.


Yellipoke Shyamala Song Lyrics Basic Credit

SongYellipoke Shyamala
Movie        A Aa (2016)
Singers    Karthik
Lyrics    Ramajogayya Sastry
Music    Mickey J Meyer
Music Label    Aditya Music
Star Cast    Nitin , Samanta


YELLIPOKE SHYAMALA  SONG LISTEN 

OR 

YELLIPOKE SHYAMALA SONG DOWNLOAD MP3


TELUGU LYRICS 

        ఎళ్ళిపోకె శ్యామలా పాట సాహత్యం తెలుగులో




చిత్రం: అ ఆ (2016)

సంగీతం: మిక్కీ జే మేయర్

గీత రచయిత: రామజోగయ్య శాస్త్రి

గానం: కార్తిక్

నటీనటులు: నితిన్ , సమంతా


నువ్వు పక్కనుంటే భాగుంటాదే

నీ పక్కనుంటే బాగుంటాదే


నువ్వు కారమెట్టి పెట్టినా కమ్మగుంటాదే

కత్తి పెట్టి గుచ్చినా సమ్మగుంటాదే

అట్ట వచ్చి ఇట్ట నువ్వు తిప్పుకుంట ఎళ్ళిపోతే ఎక్కడో కలుక్కుమంటాదే


ఎళ్ళిపోకె శ్యామలా 

ఎళ్ళమాకె శ్యామలా

నువ్వు వెళ్ళిపోతే అస్సలా

ఊపిరాడదంట లోపలా

ఎళ్ళిపోకె శ్యామలా


ఎక్కి ఎక్కి ఏడవ లేనే ఎదవ మగ పుటక

గుండె బెరికినట్టుందే నువ్వే ఎళ్ళినాక


ఎళ్ళిపోకె శ్యామలా

హే ఎళ్ళమాకె శ్యామలా

నువ్వు వెళ్ళిపోతే అస్సలా

ఊపిరాడదంట లోపలా

ఎళ్ళిపోకె శ్యామలా


హ్మ్

నరం లేని నాలిక నిన్ను ఎలిపోమ్మని పంపిందాయే 

రథం లేని గుర్రం లాగ బ్రతుకే చతికిలపడిపోయే 

నీ పోస్టరు అడ్డంగా చింపేసాననుకున్న 

గుండెల్లో నీదే సినిమా 

ఆ...డుతున్నదే 

స్విచ్ ఏస్తే ఎలిగెదా

ఉఫ్ఫ్ అంటే ఆరేదా 

ఊపిరిలో మంటల్లె నీ 

ప్రే...మే ఉన్నదే 


ప్రాణాన్నే పట్టకారేసి పట్టేసి నీతో పట్టుకుపోమాకే

గేలిచేసి నన్నొదిలేసి సీకటైన కోటలాగా సేయ్యమాకే 


నువ్వు ఎల్లిపోకే శ్యామల

నువేల్లమాకే శ్యామలా ఏమిబాగోలేదే లోపలా 


నువ్వు ఎల్లిపోకే-ఎల్లిపోకే-ఎల్లిపోకే శ్యామలా


మనసుకంటుకున్నదో మల్లెపూల సెంటు మరక 

మరిచిపోదామంటే గుర్తుకొస్తా ఉందా నిప్పు సురక 

ఏటి సేయ్యనోరి సైదులు గుండెలోన గుచ్చినాది సూదులు 

నానేటి సెయ్య నోరి సైదులు గుండెలోన గుచ్చిపోయినాది సూదులు 


ఎల్లిపోకే శ్యామలా

అట్టా ఎల్లమాకే శ్యామలా 

నువ్వేల్లిపోతే అస్సలా

ఊపిరాడదంట లోపల


Watch Full Video Song Credit To Aditya Music YouTube



Recommended Lyrics

Akasham Ammayayithe ఆకాశం అమ్మాయైతే Song Lyrics


Dooram Karigina (దూరం కరిగినా ) Song Lyrics In Telugu Font


Akasham Ammayayithe ఆకాశం అమ్మాయైతే Song Lyrics


Dooram Karigina (దూరం కరిగినా ) Song Lyrics In Telugu Font


Akasham Ammayayithe ఆకాశం అమ్మాయైతే Song Lyrics


Dooram Karigina (దూరం కరిగినా ) Song Lyrics In Telugu Font


THANKS FOR READING

SHARE THIS LYRICS


SHARE THIS LYRICS

Post a Comment

Previous Post Next Post