THALACHINADHE JARIGINADHA DHAIVAM ENDHULAKU {తలచినదే జరిగినదా దైవం ఎందులకు} SONG LYRICS IN TELUGU FONT

THALACHINADHE JARIGINADHA DHAIVAM ENDHULAKU {తలచినదే జరిగినదా దైవం ఎందులకు} SONG LYRICS IN TELUGU FROM MANASE MANDHIRAM (1966) MOVIE
Pic Credit YouTube

THALACHINADHE JARIGINADHA DHAIVAM ENDHULAKU {తలచినదే జరిగినదా దైవం ఎందులకు} SONG LYRICS IN TELUGU FROM MANASE MANDHIRAM (1966) MOVIE



THALACHINADHE JARIGINADHA DHAIVAM ENDHULAKU {తలచినదే జరిగినదా దైవం ఎందులకు} SONG BASIC DETAILS:

THALACHINADHE JARIGINADHA DHAIVAM ENDHULAKU Song Lyrics Written By ACHARYA ATHREYA Music Compose By M.S. VISHWANADHAN  Song Sung by P.B.SRINIVAS From MANASE MANDHIRAM (1966) Movie Star JAGGAYYA,SAVITRI.


🌷జయంతి🌷
ACHARYA ATHREYA 100 YEARS

మనసు కవి ఆచార్య ఆత్రేయ

7-5-2021న ఆత్రేయ శత జయంతి సందర్భంగా

తన పాటల ద్వారా గుండె చలించేటట్లు చేయటం ఒక్క ఆచార్య ఆత్రేయకే తెలుసు అనటంలో అతిశయోక్తి లేదు. అందుకు ఆయన రాసిన పాటలే ఉదాహరణ. ఆత్రేయుడు అంటే చంద్రుడు అని కూడా అర్థం. మబ్బుల చాటున చందమామ దోబూచులాడినట్లు ఆత్రేయ రాసిన కొన్ని సినిమా పాటల వెనుక ఆయన ఆంతర్యాన్ని, అనుభవాన్ని, అన్వేషణలు కలబోసి ఉంటాయి. సినిమా పాటల్లో తేలికైన పదాలతో ఎంత బరువైన భావాలనైనా పలికించిన ఆత్రేయను సినీవేమన అనొచ్చు. అలాగే జీవితంలో ఎన్నో ఎత్తుపల్లాను చవిచూసిన ఆత్రేయను 'అపర శ్రీనాథుడు' అని కూడా అనొచ్చు. ఆత్రేయ తనకు ఎదురైన అనుభవాలను పాటల్లో పొదిగి, తన గుండె బరువును దించుకున్నట్లుగా కూడా కొందరు పెద్దలుచెబుతారు.


Telugu Font Lyrics

తలచినదే జరిగినదా దైవం ఎందులకు పాట సాహత్యం తెలుగులో


పాట : తలచినదే జరిగినదా దైవం ఎందులకు

చిత్రం : మనసే మందిరం (1966)

సంగీతం : ఎం.ఎస్. విశ్వనాథన్

గీతరచయిత : ఆచార్య ఆత్రేయ

 గానం : పి. బి శ్రీనివాస్

నటీ నటులు : జగ్గయ్య, సావిత్రి


పల్లవి :


తలచినదే జరిగినదా దైవం ఎందులకు

జరిగినదే తలచితివా శాంతి లేదు నీకు

తలచినదే జరిగినదా దైవం ఎందులకు

జరిగినదే తలచితివా శాంతి లేదు నీకు

ముగిసిన గాథ మొదలిడదుదేవుని రచనలలో

మొదలిడు గాథ ముగిసేదెపుడో మనుజుల బ్రతుకులలో

తలచినదే జరిగినదా దైవం ఎందులకు

జరిగినదే తలచితివా శాంతి లేదు నీకు


చరణం : 1


మనసునకెన్నో మార్గాలు

కనులకు ఎన్నో స్వప్నాలు

ఎవరొస్తారో ఎవరుంటారో ఏమౌనో మన కలలు

మనసునకెన్నో మార్గాలు

కనులకు ఎన్నో స్వప్నాలు

ఎవరొస్తారో ఎవరుంటారో ఏమౌనో మన కలలు

ఎదలో ఒకరే కుదిరిననాడు మనసే ఒక స్వర్గం

ఒకరుండగా వేరొకరొచ్చారా లోకం ఒక నరకం

తలచినదే జరిగినదా దైవం ఎందులకు

జరిగినదే తలచితివా శాంతి లేదు నీకు


చరణం : 2


ప్రేమ పవిత్రం పెళ్లి పవిత్రం

ఎది నిజమౌ బంధం

ఎది అనురాగం ఎది ఆనందం

బ్రతుకునకేదీ గమ్యం

మంచి చెడు మారేదే మనదన్నది మాటేదే

ఇది సహజం ఇది సత్యం ఎందులకీ ఖేదం

తలచినదే జరిగినదా దైవం ఎందులకు

జరిగినదే తలచితివా శాంతి లేదు నీకు

THANKS FOR LYRICS READING

TOLLYWOOD LYRICS BLOG


Watch Full Video Song Credit To Only Movies YouTube

Music Label: Saregama India Limited


Disclaimer _____________

All Pics, YouTube Videos And Lyrics Are The Property Of Their Respective Copyright Owners Only. All Lyrics & Videos Are Provided Here For Educational And Promotional Purpose Only. Thanks To Audio Video Lyrics Owners.

Thank You____________

PLEASE SHARE AND COMMENT

Post a Comment

Previous Post Next Post