Naa Manasu Neelo [నా మనసు నీలో] Song Lyrics In Telugu Font

Naa Manasu Neelo [నా మనసు నీలో] Song Lyrics In Telugu Font From Nannaku Pramatho (2016) Movie
Pic Credit: Times Music South(YouTube)


Naa Manasu Neelo [నా మనసు నీలో] Song Lyrics In Telugu Font From Nannaku Pramatho (2016) Movie


Naa Manasu Neelo [నా మనసు నీలో] Song Basic Details: 

Naa Manasu Neelo Song Lyrics Written By Bhasker Batla Music Compose By Devi Sri Prasad Song Sung by Devi Sri Prasad, Sharmila From Nannaku Prematho (2016) Movie Star Cast NTR (Jr), Rakul.


Telugu Font Lyrics

నా మనసు నీలో, నీ మనసు నాలో పాట సాహత్యం తెలుగులో


పాట : నా మనసు నీలో, నీ మనసు నాలో

చిత్రం : నాన్నకు ప్రేమతో (2016)

సాహిత్యం : భాస్కర భట్ల

సంగీతం : దేవీ శ్రీ ప్రసాద్

పాడిన వారు : దేవీ శ్రీ ప్రసాద్, షర్మిల

నటీ నటులు : యంగ్ టైగర్ ఎన్టీఆర్, రకుల్ ప్రీత్ సింగ్


Look in my eyes have feel my heart

Will tell you a lot that words cannot

Hold my hand don’t let me free

I need to hear that you live for me


నా మనసు నీలో, నీ మనసు నాలో

గాలమేసినటు బలంగా ఇరుక్కుపోయేనే

నా మనసు నీతో, నీ మనసు నాతో

భానమేసినట్టు భలేగా ఆతుకుపోయేనే

Don’t you ever leave me baby

You’re born to love me

You got to believe me baby

I’m the one for you

నీలో తెచ్చి పోస్తున్నాను నాలోని సేగలు

నాలో నిన్ను మోస్తున్నాను పగలు రాత్రులు

నా మనసు నీలో, నీ మనసు నాలో

గాలమేసినటు బలంగా ఇరుక్కుపోయేనే

నా మనసు నీతో, నీ మనసు నాతో

భానమేసినట్టు భలేగా ఆతుకుపోయేనే

Look in my eyes have feel my heart

Will tell you a lot that words cannot

Hold my hand don’t let me free

I need to hear that you live for me

హ్మ్.. చలిగా గిళ్లుతుంటే సీతాకాలం

ముద్దులతో యుద్దలేన్నో చేసి వేసవి లా మార్చుదాం

కౌగిలిలోన్న ఉంటే కారాగారం

తప్పదిక నెరాలెన్నో చేసి లొంగిపోధామ్ ఇద్దరం

Don’t you wanna be my baby

Forever n ever

కత్తులు దూసుకుంటున్నాయి ఇద్దరి కన్నులు

నా మనసు నీలో, నీ మనసు నాలో

గాలమేసినటు బలంగా ఇరుక్కుపోయేనే

నా మనసు నీతో, నీ మనసు నాతో

భానమేసినట్టు భలేగా ఆతుకుపోయేనే

You got on me to listen on me up

Keep it go in I feel like move in

You never know the way you make me feel

You’re my trend setter this game is getting better

హ్మ్.. విద్యుత్ కొరత రాదే మనకెనాడూ

వొంట్లో వేడీని వాడుకుంటూ వెళిగీద్దాం రాత్రిని

సిగ్గులు దరికి రావే మనకేనాడు

కోరికేలా కంచెను కట్టుకుంటూ ముసేద్దంలే ధారిని

Don’t you wanna be my baby

Forever n ever

దెబ్బకి బద్దలవ్‌తున్నాయి ఇద్దరి హాద్ధులు హు

నా మనసు నీలో, నీ మనసు నాలో

గాలమేసినటు బలంగా ఇరుక్కుపోయేనే

నా మనసు నీతో, నీ మనసు నాతో

భానమేసినట్టు భలేగా ఆతుకుపోయేనే

Look in my eyes have feel my heart

Will tell you a lot that words cannot

Hold my hand don’t let me free

I need to hear that you live for me

THANKS FOR LYRICS READING

TOLLYWOOD LYRICS BLOG


Watch Full Video Song Credit To Times Music South YouTube

Music Label : Times Music South


Disclaimer _____________

All Pics, YouTube Videos And Lyrics Are The Property Of Their Respective Copyright Owners Only. All Lyrics & Videos Are Provided Here For Educational And Promotional Purpose Only. Thanks To All Audio, Video, Lyrics Owners & Viewers.

Thank You____________

PLEASE SHARE AND COMMENT

Post a Comment

Previous Post Next Post