Sivaranjani Navaragini శివరంజని నవరాగిణి Song Lyrics In Telugu

Sivaranjani Navaragini శివరంజని నవరాగిణి Song Lyrics In Telugu Font From Thoorpu Padamara (2014) 


Sivaranjani Navaragini Song Lyrics Written By C Narayana Reddy Music Compose By Ramesh Naidu Song Sung by S P Balasubramanyam  From  Thoorpu Padamara (2014)  Star Cast Narsimha Raju,Sri Vidya


Sivaranjani Navaragini శివరంజని నవరాగిణి Song Lyrics Basic Details:

Sivaranjani Navaragini Song Lyrics Written By C Narayana Reddy Music Compose By Ramesh Naidu Song Sung by S P Balasubramanyam  From  Thoorpu Padamara (2014)  Star Cast Narsimha Raju,Sri Vidya


Sivaranjani Navaragini Song Lyrics Basic Credit

SongSivaranjani Navaragini
Movie        Thoorpu Padamara  (2014) 
Singers    S P Balasubramanyam 
Lyrics    C Narayana Reddy
Music    Ramesh Naidu
Music Label    Tollywood Music 
Star Cast    Narsimha Raju,Sri Vidya


 

LISTEN OR DOWNLOAD MP3


TELUGU LYRICS


 శివరంజని నవరాగిణి పాట సాహత్యం తెలుగులో


ప్రతి పదం పరవశం ప్రతి అక్షరం మధురసం

అవి అక్షరాలు కాదు తేనె తుంపరలు

పదాలు కాదు చెరుకు ముక్కలు

పాట కాదు శృంగార రస ఊట


పాట :  శివరంజని నవరాగిణి

చిత్రం : తూర్పు పడమర (1976)

సంగీతం:   రమేశ్ నాయుడు

గాత్రం :  ఎస్ పి బాలు

రచన :  డా సి నారాయణ రెడ్డి


శివరంజని నవరాగిణి

వినినంతనే నా తనువులోని

అణువణువు కరిగించే అమృత వాహిని


రాగల సిగలోన సిరిమల్లివీ

సంగీత గగనాన జాబిల్లివీ

స్వర సుర ఝారి తరంగానివీ

స్వర సుర ఝారి తరంగానివీ

సరస హృదయ వీణ వాహినీ


శివరంజని నవరాగిణి


ఆ కనులు పండు వెన్నల గనులు

ఆ కురులు ఇంద్ర నీలాల వనులు

ఆ వదనం అరుణోదయ కమలం

ఆ అధరం సుమధుర మధు కలశం


శివరంజని నవరాగిణి

ఆ.. ఆ...ఆ...


జనకుని కొలువున అల్లన సాగే జగన్మోహిని జానకి

వేణుధరుని రథమారోహించిన విదుషిమణి రుక్మిణి

రాశికృత నవరసమయ జీవన రాగాచంద్రికా

లలిత లావణ్య భయద సౌందర్య కలిత చండికా


రావే..... యే..

రావే నా శివరంజని యీ..

మనోరంజని యీ..

రంజని నా రంజని


నీవే నీవే 

నాలో పలికే నాదానివీ

నీవే నాదానివీ

నా దానివి నీవే నాదానివీ


Watch Full Video Song Credit To Vega Music YouTube










Post a Comment

Previous Post Next Post