Akasham Ammayayithe ఆకాశం అమ్మాయైతే Song Lyrics

Akasham Ammayayithe ఆకాశం అమ్మాయైతే Song Lyrics In Telugu Font From Gabbar Singh (2010) Movie

Akasham Ammayayithe ఆకాశం అమ్మాయైతే Song Lyrics In Telugu Font From Gabbar Singh (2010) Movie


Akasham Ammayayithe ఆకాశం అమ్మాయైతే Song Lyrics Basic Details:

Akasham Ammayayithe Song Lyrics Written By Rama Jogayya Music Compose By Devi Sri Prasad Song Sung by Shakar Mahadevan  From  Gabbar Singh (2010) Movie  Star Cast Pawan Kalyan,Shruthi


Akasham Ammayayithe Song Lyrics Basic Credit

SongAkasham Ammayayithe
Movie        Gabbar Singh (2010)
Singers    Shakar Mahadevan 
Lyrics    Rama Jogayya
Music    Devi Sri Prasad
Music Label    Balaji Music 
Star Cast    Pawan Kalyan,Shruthi, 


LISTEN OR DOWNLOAD MP3


TELUGU LYRICS 

ఆకాశం అమ్మాయైతే పాట సాహత్యం తెలుగులో



Akasham Ammayayithe (Em Chakkani Mandaram) Song Lyrics


పాట : ఆకాశం అమ్మాయైతే (ఏం చక్కని మందారం)

చిత్రం :  గబ్బర్ సింగ్ (2010)

సంగీతం : దేవీ శ్రీ ప్రసాద్

గీతరచన :  రామ జోగయ్య

గానం :  శంకర్ మహదేవన్

Gabbar Singh (2010)

Shakar Mahadevan


పల్లవి

ఏం చక్కని మందారం ఇది ఎనిమిది దిక్కుల సింధూరం

ఏం మెత్తని బంగారం ఇది మనసున రేపెను కంగారం

ఏం కమ్మని కర్పూరం ఇది కన్నెగ మారిన కాశ్మీరం

ఏం వన్నెల వయ్యారం ఇక తియ్యని ప్రేమకి తయ్యారం


ఓ ఆకాశం అమ్మాయైతే నీలా ఉంటుందే

నీలా ఉంటుందే


ఓ ఓ ఓ

ఆనందం అల్లరి చేస్తే

నాలా ఉంటుందే

నాలా ఉంటుందే

నాలా ఉంటుందే

వానల్లే నువ్వు జారగా నేలల్లె నేను మారగా

వాగల్లె నువ్వు నేను చేరగా

మది వరదై పొంగి సాగరమవుతుందే

హోలా హోలాహ హోలా హోలాహ నీ కళ్ళల్లోనే చిక్కానే పిల్ల

హోలా హోలాహ హోలా హోలాహ ఇక చాలా చాలా జరిగే నీ వల్ల


ఏం చక్కని మందారం ఇది ఎనిమిది దిక్కుల సింధూరం

ఏం మెత్తని బంగారం ఇది మనసున రేపెను కంగారం

ఏం కమ్మని కర్పూరం ఇది కన్నెగ మారిన కాశ్మీరం

ఏం వన్నెల వయ్యారం ఇక తియ్యని ప్రేమకి తయ్యారం


చరణం : 1


అల్లేసి

నను గిల్లేసి

తెగ నవ్వినావే సుగుణాల రాక్షసీ

శత్రువంటి ప్రేయసి

పట్టేసి 

కనిపెట్టేసి

దడ పెంచినావే దయలేని ఊర్వశి 

దేవతంటి రూపసి


గాలుల్లో రాగాలన్నీ నీలో పలికేనే

నిద్దుర పుచ్చేనే


ఓ ఓ ఓ

లోకంలో అందాలన్నీ నీలో చేరెనే నిద్దుర లేపెనే

హోలా హోలాహ హోలా హోలాహ నీ కళ్ళల్లోనే చిక్కానే పిల్ల

హోలా హోలాహ హోలా హోలాహ ఇక చాలా చాలా జరిగే నీ వల్ల


ఆనందం ఆనందం ఆనందం అంటే అర్థం

ఈనాడే తెలిసింది కొత్త పదం

ఆనందం ఆనందం నీవల్లే ఇంతానందం

గుండెల్లో కదిలింది పూల రథం


చరణం : 2


వచ్చేసి 

బతికిచ్చేసి

మసి చేసినావే రుషి లాంటి నా రుచి

మార్చినావే అభిరుచి

సిగ్గేసి

చలిమొగ్గేసి 

ఉసి గొలిపినావె సరిగమగా పదనిసి చేర్చినావే రోదసి

స్వర్గంలో సౌఖ్యాలన్నీ నీలో పొంగేనే 

ప్రాణం పోసేనే


ఓ ఓ ఓ

నరకంలో నానా హింసలు నీలో సొగసేనే ప్రాణం పోసెనే


హోలా హోలాహ హోలా హోలాహ నీ కళ్ళల్లోనే చిక్కానే పిల్ల

హోలా హోలాహ హోలా హోలాహ ఇక చాలా చాలా జరిగే నీ వల్ల


ఏం చక్కని మందారం ఇది ఎనిమిది దిక్కుల సింధూరం

ఏం మెత్తని బంగారం ఇది మనసున రేపెను కంగారం

ఏం కమ్మని కర్పూరం ఇది కన్నెగ మారిన కాశ్మీరం

ఏం వన్నెల వయ్యారం ఇక తియ్యని ప్రేమకి తయ్యారం


Watch Full Video Song Credit To Aditya Music YouTube


SHARE THIS LYRICS

Post a Comment

Previous Post Next Post