Ala Chudu Premalokam అల చూడు ప్రేమలోకం Song Lyrics

Ala Chudu Premalokam అల చూడు ప్రేమలోకం Song Lyrics In Telugu Font From Gabbar Singh (2010) Movie


Ala Chudu Premalokam అల చూడు ప్రేమలోకం Song Lyrics In Telugu Font From Gabbar Singh (2010) Movie


Ala Chudu Premalokam అల చూడు ప్రేమలోకం Song Lyrics Basic Details:


Ala Chudu Premalokam Song Lyrics Written By Sirivennela Music Compose By Mahesh Mahadevan  Song Sung by S. P. Balasubrahmanyam, Chitra From  Preminchukundam Ra (2001) Movie  Star Cast Venkatesh, Anjali.


Ala Chudu Premalokam Song Lyrics Basic Credit

SongAla Chudu Premalokam
Movie        Preminchukundam Ra (2001)
Singers    S. P. Balasubrahmanyam, Chitra 
Lyrics    Sirivennela
Music    Mahesh Mahadevan
Music Label    Suresh Productions 
Star Cast    Venkatesh, Anjali


LISTEN OR DOWNLOAD MP3


TELUGU LYRICS 

అల చూడు ప్రేమలోకం పాట సాహత్యం తెలుగులో



Ala Chudu Premalokam అల చూడు ప్రేమలోకం Song Lyrics In Telugu


పాట : అల చూడు ప్రేమలోకం

చిత్రం :  ప్రేమించుకుందాం రా (2001)

సంగీతం :  మహేష్ మహదేవన్

గీతరచన :  సిరివెన్నెల

గానం : ఎస్ పి బాలు, కే ఎస్ చిత్ర

నటీ నటులు : వెంకటేష్, అంజలి


పల్లవి


అల చూడు ప్రేమలోకం పిలుస్తున్నది

కలే నేడు తీపి నిజమై ఫలిస్తున్నది


ప్రపంచమంతా దాటేద్దాం పద అన్నది

ప్రేమించుకుందాం రా నేస్తం

మన వయస్సు తపస్సు తరించు వరమిది


అల చూడు ప్రేమలోకం పిలుస్తున్నది

కలే నేడు తీపి నిజమై ఫలిస్తున్నది


చరణం : 1


ప్రతీ జన్మ నీతోనే ముడేసాడు బ్రహ్మ

అనే నమ్మి నీ పేరే జపించాను లేమ్మా


అదే పాట నాదాకా ఎలా చేరెనమ్మా

ప్రతి బాట నావైపే నిన్నే పంపెనమ్మా


నిరంతరం నీ ఊసేదో నను రమ్మన్నది

ప్రతిక్షణం నీ ధ్యాసేగా కలవరించి

వరించి రతించుతున్నది


అల చూడు ప్రేమలోకం పిలుస్తున్నది

కలే నేడు తీపి నిజమై ఫలిస్తున్నది


చరణం : 2


అలల్లాంటి ఈ రాగం నువ్వే నేర్పలేదా

తుఫానంటి ఈ వేగం నువ్విచ్చింది కాదా


వెలే వేసి లోకాన్ని ఎటో వెళ్ళిపోదాం

ఏదో చేసి కాలాన్ని అలా ఆగమందాం


రహస్య రాజ్యం చేరే జత కధే ఇది

సుఖాల తీరం కోరే మన ప్రయానమివాళ

ఫలించు క్షణమిది


అల చూడు ప్రేమలోకం పిలుస్తున్నది

కలే నేడు తీపి నిజమై ఫలిస్తున్నది


Watch Full Video Song Credit To Aditya Music YouTube


SHARE THIS LYRICS

Post a Comment

Previous Post Next Post