Jagadabhi Rama (జగదభిరామా) Song Lyrics In Telugu Font

Jagadabhi Rama (జగదభిరామా) Song Lyrics In Telugu Font From Ramalayam (1971) Movie
Pic Credit : YouTube


Jagadabhi Rama (జగదభిరామా) Song Lyrics In Telugu Font From Ramalayam (1971) Movie


Jagadabhi Rama (జగదభిరామా) Song Basic Details : 

Jagadabhi Rama Song Lyrics Written By Dhasharadhi Music Compose By Ghantasala Song Sung by Ghantasala From Ramalayam (1971) Movie Star Cast Jaggayya, Shoban Babu, Jamuna.


Telugu Font Lyrics


జగదభిరామా పాట సాహత్యం తెలుగులో


పాట : జగదభిరామా

చిత్రం : రామాలయం (1971)

సంగీత దర్శకులు : ఘంటసాల

గీతరచన : దాశరథి

పాడిన వారు : ఘంటసాల


పల్లవి


జగదభిరామా రఘుకులసోమా

శరణమునీయవయా... రామా

కరుణను జూపవయా...


జగదభిరామా రఘుకులసోమా

శరణమునీయవయా... రామా

కరుణను జూపవయా...


చరణం : (1)


కౌశికుయాగము

కాచితివయ్యా. రాతిని

నాతిగ చేసితివయ్యా

కౌశికుయాగము

కాచితివయ్యా. రాతిని

నాతిగ చేసితివయ్యా


హరివిల్లు విరిచి

మురిపించి సీతను.

పరిణయమాడిన

కళ్యాణరామా

శరణమునీయవయా... రామా...

కరుణను జూపవయా...


చరణం : (2)


ఒకటే బాణం ఒకటే మాట.

ఒకటే సతియని

చాటితివయ్యా

ఒకటే బాణం ఒకటే మాట.

ఒకటే సతియని

చాటితివయ్యా


కుజనులనణచి సుజనుల

బ్రోచిన... ఆ... ఆ...

కుజనులనణచి సుజనుల

బ్రోచిన...

ఆదర్శమూర్తివి

నీవయ్యా

శరణమునీయవయా... రామా.

కరుణను జూపవయ


జగదభిరామా రఘుకులసోమా.

శరణమునీయవయా... రామా

కరుణను జూపవయా...

జయ జయరాం జానకిరాం. జయ

జయరాం జానకిరాం

పావననాం మేఘశ్యాం. జయ

జయరాం జానకిరాం

జయ జయరాం జానకిరాం. జయ

జయరాం జానకిరాం

జయ జయరాం జానకిరాం. జయ

జయరాం జానకిరాం


Watch Full Video Song Credit To YouTube


Music Label : Saregama India Limited

THANKS FOR LYRICS READING

TOLLYWOOD LYRICS BLOG


Disclaimer _____________

All Pics, YouTube Videos And Lyrics Are The Property Of Their Respective Copyright Owners Only. All Lyrics & Videos Are Provided Here For Educational And Promotional Purpose Only. Thanks To Audio, Video, Lyrics Owners & Viewers.

Thank You____________

PLEASE SHARE AND COMMENT



Post a Comment

Previous Post Next Post