Hey Manasendukila (హే మనసెందుకిలా) Song​ Lyrics In Telugu Font

Hey Manasendukila (హే మనసెందుకిలా) Song​ Lyrics In Telugu Font From Ichata Vahanamulu Niluparadu (2021) Movie 


Hey Manasendukila (హే మనసెందుకిలా) Song​ Lyrics Basic Details :   Hey Manasendukila Song Lyrics Written By Sreejo Music Compose By Pravin Lakkaraju Song Sung by Armaan Malik, Ramya Behra From Ichata Vahanamulu Niluparadu (2021) Movie Star Cast Sushanth , Meenakshii Chaudhary

Pic Credit : Aditya Music YouTube


Hey Manasendukila (హే మనసెందుకిలా) Song​ Lyrics Basic Details : 

Hey Manasendukila Song Lyrics Written By Sreejo Music Compose By Pravin Lakkaraju Song Sung by Armaan Malik, Ramya Behra From Ichata Vahanamulu Niluparadu (2021) Movie Star Cast Sushanth , Meenakshii Chaudhary


Telugu Font Lyrics

హే మనసెందుకిలా పాట సాహత్యం తెలుగులో


పాట : హే మనసెందుకిలా

చిత్రం : ఇచ్చట వాహణములు నిలుపరాదు (2021)Ichata Vahanamulu Niluparadu (2021) Movie

సంగీత దర్శకులు : ప్రవీణ్ లక్కరాజు 

గీతరచన : శ్రీజో 

పాడిన వారు : అర్మాన్ మాలిక్ , రమ్య బెహరా 


హే 

మనసెందుకిలా 

నిలిచిన చోటిక నిలవదుగా

నీ కనులకి బహుశా 

ఏమైందో తెలుసా

ఆ పెదవులు చేసే మాయకి

మాటలు చాలవిక

నా నడకలు నన్నే చేరక మానవుగా

అరక్షణము ఉండదు తిన్నగా ప్రాణము

అలజడి పడి నిను విడదే

అది విని గుండెలనాపిన దూరం 

మెలమెల్లగా కరిగినదే


ఊ ఊఊ ఊ ఊఊ 

ఊ ఊఊ ఊ ఊఊ ఊఊ ఊఊ


దగ్గరైన కొద్దీ దొరక్క జారకు

నీలి కళ్ళ తోటి కోరక్క మానకు

ఆశ తీరకుంటే ఏకాంతం ఎందుకు, నిజము కదా

ఊపిరాడకుంటే ఈ కౌగిలేందుకు

ఎంత కోరికంటే ఓ గుండె చాలదు


ప్రేమ పొంగుతూనే పెదాలు దాచకు, జతపడవా

ఎంతగానో నన్ను నేను ఆపుకున్న

చెంత చేరమంటూ సైగ చేస్తావే

ఆటలాడుతూనే ఒక్కటై కలిసే మనసులివే

ఊ ఊఊ ఊ ఊఊ

ఊ ఊఊ ఊ ఊఊ ఊఊ ఊఊ


హా చెంప గిల్లుతుంటే నీ చూపు చల్లగా

గుండె అందుకుందే కేరింత కొత్తగా

ఊరుకోమనంటే ఆగేది కాదుగా… మది సరదా

చెప్పలేక నీతో మనస్సు దాచగా

రెక్కలొచ్చినట్టు వయస్సు గోలగా

ఒక్కమాటతోనే తీసింది సూటిగా, ప్రతి పరదా


ఎందుకని ఉండనీవు నన్ను ఊరికే

మాటలాడి మాయలోకి తోస్తావే

ఎంత ముద్దుగుంది దగ్గరవుతుంటే, మన జగమే

ఊ ఊఊ ఊ ఊఊ

ఊ ఊఊ ఊ ఊఊ ఊఊ ఊఊ


Watch Full Video Song Credit To Aditya Music YouTube

Music Label : Saregama India Limited


THANKS FOR LYRICS READING

TOLLYWOOD LYRICS BLOG



Disclaimer _____________

All Pics, YouTube Videos And Lyrics Are The Property Of Their Respective Copyright Owners Only. All Lyrics & Videos Are Provided Here For Educational And Promotional Purpose Only. Thanks To Audio, Video, Lyrics Owners & Viewers.

Thank You____________

PLEASE SHARE AND COMMENT

Post a Comment

Previous Post Next Post