Teliyade Teliyade తెలియదే తెలియదే Song Lyrics In Telugu Font

Teliyade Teliyade తెలియదే తెలియదే Song Lyrics In Telugu Font From Miles Of Love (2021) Movie
Pic Credit : Aditya Music YouTube


Teliyade Teliyade తెలియదే తెలియదే Song Lyrics In Telugu Font From Miles Of Love (2021) Movie


Teliyade Teliyade  Song Lyrics Basic Details :

Teliyade Teliyade Song Lyrics Written By Ala Raju Music Compose By RR Dhruvan Song Sung by Sid Sriram, Adithi Bhavaraju From Miles Of Love (2021) Movie Star Cast Abhinav, Ramya.


Telugu Font Lyrics

తెలియదే తెలియదే పాట సాహత్యం తెలుగులో


పాట : తెలియదే తెలియదే 

చిత్రం : మైల్స్ అఫ్ లవ్ (Miles Of Love ) 2021

సంగీత దర్శకులు : ఆర్ ఆర్ ధ్రువన్ 

గీతరచన : అలా రాజు 

పాడిన వారు : సిడ్ శ్రీరామ్ , అధితి భావరాజు 


తెలియదే తెలియదే 

ఇదివరకెపుడైన

మనసుకే ప్రేమొకటుందని


నిజమిదే రుజువిదే 

ఎదలో మొదలైంది 

అలజడే ఏమౌనో అని

పరిచయమొక వింతగా 

మలిచేను కలిసేంతగా

మరి మరి తలచే నిన్నిలా 

మరవలేనంత


అడుగులు ఎటు సాగిన 

అడుగును నిను తెలుసునా

గడిచిన మన సమయము 

నిజముగా నిలిచేనా

పద పద మని మనసు ఇపుడిలా

జతపడమని అడుగుతోందిగా…

అరె అరె అరె ఎందుకో ఇలా

కుదురుగా నన్ను ఉండనీదుగా

ఆ… ఆ…


పలికిన ప్రతి మాటలో 

తెలిసెను ప్రేమే ఇలా

ముడి పడి వెను వెంటనే 

నను విడిపోతే ఎలా

వదలదు మదిలోన మొదలైన ఆవేదనా

మరణములోనైనా లేదేమో ఈ యాతన

దొరికిన వరామన్నది 

నా సొంతం కాదని తెలిసి

మనసున ఉరిమినదే 

ఆ మేఘం కనులలో తడిసి

ఎద సడి అడిగనే 

నిలవవే వదలలేను చూడు 

నిన్నిలా ఒక్క క్షణమే

పద పద మని మనసు ఇపుడిలా

జతపడమని అడుగుతోందిగా…

అరె అరె అరె ఎందుకో ఇలా

కుదురుగా నన్ను ఉండనీదుగా


గతమున పొరపాటుని 

జరిగిన తడబాటుని

సులువుగా మరిచేదెలా 

పయనం మార్చేదెలా

ఎవరిని నమ్మాలి నా దారి మారేట్టుగా

ఎవరికీ చెప్పాలి 

ఈ బాధ తీరేట్టుగా

మనసును దాటేసిన 

మాటేమో పెదవులు దాటి

బయటికిరాదెంటో మొమాటం తోటి

విడువని జతవని 

కథవని ఎదురు చూస్తూ

నిలిచినానిలా నీ కొరకే

పద పద మని మనసు ఇపుడిలా

జతపడమని అడుగుతోందిగా...

అరె అరె అరె ఎందుకో ఇలా

కుదురుగా నన్ను ఉండనీదుగా ఆ


Watch Full Video Song Credit To Aditya Music YouTube

Music Label : Saregama India Limited

THANKS FOR LYRICS READING

TOLLYWOOD LYRICS BLOG


Disclaimer _____________

All Pics, YouTube Videos And Lyrics Are The Property Of Their Respective Copyright Owners Only. All Lyrics & Videos Are Provided Here For Educational And Promotional Purpose Only. Thanks To Audio, Video, Lyrics Owners & Viewers.

Thank You____________

PLEASE SHARE AND COMMENT

Post a Comment

Previous Post Next Post