Neetho (నీతో) Danush Song Lyrics In Telugu Font

Neetho (నీతో) Danush Song Lyrics In Telugu Font From Jagame Thandhiram (2021) Movie
Pic Credit: Sony Music South YouTube


Neetho (నీతో) Danush Song Lyrics In Telugu Font From Jagame Thandhiram (2021) Movie


Neetho Song Lyrics Basic Details:

Neetho Song Lyrics Written By Bhaskarabhatla Music Compose By Santhosh Narayanan Song Sung by Vijay narayan From Jagame Thandhiram (2021) Movie Star Cast Danush


Telugu Font Lyrics

నీతో పాట సాహత్యం తెలుగులో


పాట : నీతో 

చిత్రం : జగమే తందిరం Jagame Thandhiram (2021)

సంగీత దర్శకులు : సంతోష్ నారాయణ

గీతరచన : భాస్కరభట్ల 

పాడిన వారు : విజయ్ నారాయణ్ 


ఓ ఓ… ఓ ఓ… ఓ..

నీతో ప్రేమలోన పడిపోయా నీతో

నేను నీతో నీడలాగ నడిచానే నీతో

ఓరకంట చూపులకి ఒడ్డుకొచ్చి చేపలగా

చిక్కుకుందే గుండె చిక్కుకుందే

గువ్వలాగా నవ్వుతుంటే

జువ్వలాగా ప్రాణమంతా రివ్వుమందే

రివ్వు రివ్వుమందే

అరె నీతో ప్రేమలోన పడిపోయా నీతో

నేను నీతో నీడలాగ నడిచానే నీతో


నువ్వేలేని నన్ను ఊహించుకోలేను

ప్రతిసారి నిన్ను చూపించమంటే కన్ను

సరే అనే రంగుల్లో ముంచి

నీ ముఖచిత్రమే నా మదిలోపల ముద్రించుకున్నాను నేను

నీతో ప్రేమలోన పడిపోయా నీతో

నేను నీతో నీడలాగ నడిచానే నీతో


చుట్టూ ఎవరు లేరు

ముద్దే ఒకటి ఇవ్వు

నీకు ఇష్టమైతే ఆ పక్కకి తిరిగి నవ్వు

ఇంకా ఎంత తిప్పించికుంటావు

ఈ మొహమాటము ఈ ఇరకాటము

మన ఒంటికి ఏనాడూ పడదే

అరె నీతో ప్రేమలోన పడిపోయా నీతో

నేను నీతో నీతో నీతో… నీడలాగ నడిచానే నీతో

ఓ ఓ… ఓ ఓ… ఓ.


Watch Full Video Song Credit To Sony Music South YouTube


Music Label : Sony Music South


THANKS FOR LYRICS READING

TOLLYWOOD LYRICS BLOG


Disclaimer _____________

All Pics, YouTube Videos And Lyrics Are The Property Of Their Respective Copyright Owners Only. All Lyrics & Videos Are Provided Here For Educational And Promotional Purpose Only. Thanks To Audio, Video, Lyrics Owners & Viewers.

Thank You____________

PLEASE SHARE AND COMMENT


Post a Comment

Previous Post Next Post