Yedhi Yedhi Kuduredhi ఏది ఏది కుదురేది Song Lyrics In Telugu Font

Yedhi Yedhi Kuduredhi ఏది ఏది కుదురేది Song Lyrics In Telugu Font From Yeto Vellipoyindi Manasu (2012) Movie
Pic Credit SonyMusicSouth (YouTube)

Yedhi Yedhi Kuduredhi ఏది ఏది కుదురేది Song Lyrics In Telugu Font From Yeto Vellipoyindi Manasu (2012) Movie


Yedhi Yedhi Kuduredhi ఏది ఏది కుదురేది Song Lyrics Basic Details:

Yedhi Yedhi Kuduredhi Song Lyrics Written By Ananta Sriram Music Compose By Ilayaraja Song Sung by Shan, Ramya From Yeto Vellipoyindi Manasu (2012) Movie Star Cast Nani, Samanta


Yedhi Yedhi Kuduredhi Song Lyrics Basic Credit

Song Yedhi Yedhi Kuduredhi
Movie        Yeto Vellipoyindi Manasu (2012)
Singers     Shan, Ramya
Lyrics     Ananta Sriram
Music     Ilayaraja
Music Label     SonyMusicSouth
Star Cast     Nani, Samanta



LISTEN OR DOWNLOAD MP3



Telugu Font Lyrics

ఏది ఏది కుదురేది__ పాట సాహత్యం తెలుగులో


పాట : ఏది ఏది కుదురేది

చిత్రం : ఎటో వెళ్లిపోయింది మనసు (2012)

సంగీత దర్శకులు : ఇళయరాజా

గీతరచన : అనంత శ్రీరామ్

పాడిన వారు : : షాన్, రమ్య


పల్లవి 


ఏది ఏది కుదురేది ఏది

ఏది ఏది కుదురేది ఏది ఎదలో 

ఏది ఏది కుదురేది ఏది 

ఏది ఏది కుదురేది ఏది ఎదలో


ఏది ఏది అదుపేది ఏది మదిలో

లోతుల్లో జరిగేది మాటల్లో అనలేక

పెదవే పేరై నీదై ఉంటే 

ఏది ఏది కుదురేది ఏది ఎదలో

ఏది ఏది కుదురేది ఏది ఎదలో


చరణం : 1


నే ఓడే ఆట నీ వాదం అంటా ఎంతో ఇష్టంగా

నే పాడే పాట నీ పేరేనంటా చాలా కాలంగా

నాకంటూ ఉందా ఓ ఆశ నీ ఆశే నాకు శ్వాస

ఊహ ఊసు నీతో నేనుంటే సా...

నీ అందం ముందుంటే ఆనందం రమ్మంటే

కలలే కళ్లై చూస్తూ ఉంటే

ఏది ఏది కుదురేది ఏది ఎదలో


చరణం : 2


నా కాలం నీదే నువ్వై గడిపేసెయ్ ఎన్నాళ్లౌతున్నా

ఓహో నీ పాఠం నేనే

నన్నే చదివేసెయ్ అర్థం కాకుండా

నాలోకం నిండా నీ నవ్వే నాలోని నిండా నువ్వే

తీరం దారి దూరం నువ్వయ్యావే

నా మొత్తం నీదంటే నువ్వంతా నేనైతే

మనలో నువ్వు నేను ఉంటే ఏది ఏది కుదురేది ఏది ఎదలో


Watch Full Video Song Credit To SonyMusicSouth YouTube


THANKS FOR LYRICS READING

TOLLYWOOD LYRICS BLOG




SHARE THIS LYRICS

Disclaimer _____________

All Pics, YouTube Videos And Lyrics Are The Property Of Their Respective Copyright Owners Only. All Lyrics & Videos Are Provided Here For Educational And Promotional Purpose Only. Thanks To Audio, Video, Lyrics Owners & Viewers.

Thank You____________

PLEASE SHARE AND COMMENT


SHARE THIS LYRICS

Post a Comment

Previous Post Next Post