Premante Enti (ప్రేమంటే ఏంటీ) Song Lyrics In Telugu Font

Premante Enti (ప్రేమంటే ఏంటీ) Song Lyrics In Telugu Font From Pelli Sandadi (2021) Movie  Premante Enti Song Lyrics Written By Chandra Bose Music Compose By M M Keeravani Song Sung by Haricharan, Shweta Pandit From Pelli Sanda D (2021) Movie Star Cast Roshan (Actor Srikanth Son),Shree Leela
Pic Credit Aditya Music YouTube


Premante Enti (ప్రేమంటే ఏంటీ) Song Lyrics In Telugu Font From Pelli Sandadi (2021) Movie


Premante Enti Song Lyrics Written By Chandra Bose Music Compose By M M Keeravani Song Sung by Haricharan, Shweta Pandit From Pelli Sanda D (2021) Movie Star Cast Roshan (Actor Srikanth Son),Shree Leela


Telugu Font Lyrics

ప్రేమంటే ఏంటి పాట సాహత్యం తెలుగులో


పాట : ప్రేమంటే ఏంటి 

చిత్రం : పెళ్లి సంద డి (2021)

సంగీత దర్శకులు : ఎమ్ ఎమ్ కీరవాణి 

గీతరచన : చంద్ర బోస్ 

పాడిన వారు : హరిచరణ్, శ్వేత పండిట్ 


నువ్వంటే నాకు 

ధైర్యం 

నేనంటే నీకు 

సర్వం

నీకు నాకు 

ప్రేమా 

 ప్రేమంటే ఏంటీ?

చల్లగా అల్లుకుంటది 

మెల్లగా గిల్లుతుంటది

వెళ్ళనే వెళ్ళనంటది విడిపోనంటుంది


మరి నువ్వంటే నాకు 

ప్రాణం

నేనంటే నీకు 

లోకం

నీకు నాకు 

ప్రేమా 

ప్రేమంటే ఏంటీ?

చల్లగా అల్లుకుంటది 

మెల్లగా గిల్లుతుంటది

వెళ్ళనే వెళ్ళనంటది విడిపోనంటుంది


హో హోహో హోహో హోహో హో

హో హోహో హోహో హోహో హో


తనువు తనువున తీయదనమే నింపుతుంటది

పలుకు పలుకున చిలిపిదనమే చిలుకుతుంటది

కొత్తంగా కొంగొత్తంగా

ప్రతీ పనినే చేయమంటది

ప్రాణానికి ప్రాణం ఇచ్చే పిచ్చితనమై మారుతుంటది


ఇంకా ఏమేమ్ చేస్తుంది

పులిలా పొంచి ఉంటది 

పిల్లిలా చేరుకుంటది

వెళ్ళనే వెళ్ళనంటది విడిపోనంటుంది

పులిలా పొంచి ఉంటది 

పిల్లిలా చేరుకుంటది

వెళ్ళనే వెళ్ళనంటది విడిపోనంటుంది


నువ్వంటే నాకు 

హ్మ్ మ్ 

నేనంటే నీకు 

హ ఆ ఆఆ

నీకు నాకు 

ప్రేమా ప్రేమంటే ఏంటీ?


Watch Full Video Song Credit To Aditya Music YouTube

Music Label : Aditya Music

THANKS FOR LYRICS READING

TOLLYWOOD LYRICS BLOG


Disclaimer _____________

All Pics, YouTube Videos And Lyrics Are The Property Of Their Respective Copyright Owners Only. All Lyrics & Videos Are Provided Here For Educational And Promotional Purpose Only. Thanks To Audio, Video, Lyrics Owners & Viewers.

Thank You____________

PLEASE SHARE AND COMMENT



Post a Comment

Previous Post Next Post