Pranathi Pranathi ప్రణతి ప్రణతి Song Lyrics In Telugu Font

Pic Credit  (YouTube)

Pranathi Pranathi ప్రణతి ప్రణతి Song Lyrics In Telugu Font From Swathi Kiranam (1992) Movie


Pranathi Pranathi ప్రణతి ప్రణతి Song Lyrics Basic Details:

Pranathi Pranathi Song Lyrics Written By Sirivennela Seetarama Sasthri Music Compose By K.V.Mahadevan Song Sung by  S.P.Balu, Vani Jayaram From Swathi Kiranam (1992) Movie Star Cast Mammooty, Radhika




LISTEN OR DOWNLOAD MP3


TELUGU LYRICS 


పాట : ప్రణతి ప్రణతి ప్రణతి

చిత్రం : స్వాతికిరణం (1992)

సంగీతం : కె.వి. మహదేవన్

గీతరచన : సిరివెన్నెల

గానం : బాలు, వాణి జయరాం


ఆలాపన


సా రీ.. గ మ ప మ గ మ సరిరీసా..

పమగమసరిసా... రీ

గ మ పనిసని పమగమ సరిరీసా.. 


పల్లవి


ప్రణతి ప్రణతి ప్రణతీ 

పమప మగమ సరి సా 


ప్రణతి ప్రణతి ప్రణతీ 

ప్రణవనాద జగతికీ

మమప మమప మప నీ


ప్రణుతి ప్రణుతి ప్రణుతీ

ప్రధమ కళా సృష్టికీ


ప్రణతి ప్రణతి ప్రణతీ 

ప్రణవనాద జగతికీ

ఈ ఈ ఈ


చరణం : (1)


పూల ఎదలలో పులకలు పొడిపించే భ్రమరరవం

ఓంకారమా


సుప్రభాత వేదిక పై శుకపికాది కలరవం

ఐంకారమా


పూల ఎదలలో పులకలు పొడిపించే భ్రమరరవం

ఓంకారమా


సుప్రభాత వేదిక పై పసససాస పానిపమా

శుకపికాది కలరవం

ఐంకారమా


పైరు పాపలకు జోలలు పాడే గాలుల సవ్వడి హ్రీంకారమా

హ్రీంకారమా


గిరుల శిరసులను జారే ఝరుల నడల అలజడీ శ్రీంకారమా

శ్రీంకారమా


ఆ బీజాక్షర విఘటికీ అర్పించే జ్యోతలివే

ఓం ఐం హ్రీం శ్రీం


ప్రణతి ప్రణతి ప్రణతీ 

ప్రణవనాద జగతికీ

ఈ ఈ ఈ


చరణం : (2)


పంచ భూతముల పరిష్వంగమున ప్రకృతి పొందిన పదస్పందన 

అది కవనమా


మగ మపాపపప మపాపాపపప  నిపప నిపపప నిపాపాపపమ మపమపమ గా

అంతరంగమున అలలెత్తిన సర్వాంగ సంచలన ఖేలనా


అది నటనమా

అది నటనమా

కంటి తుదల హరివింటి పొదల తళుకందిన సవర్ణ లేఖనా


అది చిత్రమా

అది చిత్రమా

ఆ.ఆ..ఆ

మౌన శిలల చైతన్య మూర్తులుగ మలచిన సజీవ కల్పన


అది శిల్పమా

అది శిల్పమా

అది శిల్పమా

అది శిల్పమా

ఆ లలిత కళా సృష్ఠికీ అర్పించే జ్యోతలివే 


ప్రణతి ప్రణతి ప్రణతీ 

ప్రణవనాద జగతికీ


ప్రణుతి ప్రణుతి ప్రణుతీ 

ప్రధమ కళా సృష్టికీ


ప్రణతి ప్రణతి ప్రణతీ 

ప్రణవనాద జగతికీ

ఈ.ఈ.ఈ


Watch Full Video Song Credit To Mango Music YouTube


SHARE THIS LYRICS


Disclaimer _____________

All Songs, Lyrics, Pics And YouTube Videos Are The Property Of Their Respective Copyright Owners Only. All Songs Lyrics & Videos Are Provided In this Site For Educational And Promotional Purpose Only. Thanks To All Audio, Video, Lyrics Owners & Viewers.

Thank You____________

PLEASE SHARE AND COMMENT

Post a Comment

Previous Post Next Post