Vana Chinukulu _వాన చినుకులు__ Song Lyrics In Telugu Font


Vana Chinukulu వాన చినుకులు Song Lyrics In Telugu Font From Seetamma Vakitlo Sirimalle chettu (2013) Movie
Pic Credit Shemaroo (YouTube)

Vana Chinukulu వాన చినుకులు Song Lyrics In Telugu Font From Seetamma Vakitlo Sirimalle chettu (2013) Movie


Vana Chinukulu వాన చినుకులు Song Lyrics Basic Details:

Vana Chinukulu Song Lyrics Written By Ananta Sriram Music Compose By Micky J Meyer Song Sung by Anjana Sowmya, Karthik From SVSC (2013) Movie Star Cast Mahesh Babu, Venkatesh


Song Title Vana Chinukulu
Movie Seetamma Vakitlo Sirimalle chettu (2013)
Lyrics Ananta Sriram
Music Micky J Meyer
Sung Anjana Sowmya, Karthik 
Music Label Shemaroo
Star Cast Mahesh Babu, Venkatesh



LISTEN OR DOWNLOAD MP3



Telugu Font Lyrics


వాన చినుకులు__ పాట సాహత్యం తెలుగులో



పాట : వాన చినుకులు

చిత్రం : సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు

సంగీత దర్శకులు : మిక్కీ జె. మేయర్

గీతరచన : అనంత శ్రీరామ్

పాడిన వారు : అంజనా సౌమ్య, కార్తీక్


పల్లవి 


వాన చినుకులు ఇట్టా తడిపితే

ఎట్టాగ ఆగుతుంది వయసే

నీటి చురకలు అట్టా తగిలితే

ఎట్టాగ లొంగుతుంది సొగసే

ఆగవమ్మో అమ్మో ఎంత దురుసే

అరె అబ్బాయంటే అంత అలుసే

నీకు కళ్ల్లాలు వేసిక అల్లాడించాలని

వచ్చా వచ్చా వచ్చా అన్నీ తెలిసే 


చరణం : 1


నీ వలన తడిశా నీ వలన చలిలో చిందేశా

ఎందుకని తెలుసా నువ్వు చనువిస్తావని ఆశ

జారు పవిటని గొడుగుగ చేశానోయ్

అరె ఊపిరితో చలి కాశానోయ్

హే... ఇంతకన్న ఇవ్వదగ్గదెంతదైన

ఇప్పుడుంటే

తప్పకుండా ఇచ్చి తీరుతాను చెబితే


చరణం : 2


సిగ్గులతో మెరిశా

గుండె ఉరుములతో నిను పిలిచా

ముద్దులుగ కురిశా ఒళ్లు హరివిల్లుగా వంచేశా

నీకు తొలకరి పులకలు మొదలైతే

నా మనసుకి చిగురులు తొడిగాయే

నువ్వు కుండపోతలాగ వస్తే బిందెలాగ ఉన్న

ఊహ పట్టుకున్న హాయికింక లేదు కొలతే


Watch Full Video Song Credit To Shemroo YouTube



THANKS FOR LYRICS READING

TOLLYWOOD LYRICS BLOG




SHARE THIS LYRICS

Disclaimer _____________

All Pics, YouTube Videos And Lyrics Are The Property Of Their Respective Copyright Owners Only. All Lyrics & Videos Are Provided Here For Educational And Promotional Purpose Only. Thanks To Audio, Video, Lyrics Owners & Viewers.

Thank You____________

PLEASE SHARE AND COMMENT


SHARE THIS LYRICS

1 Comments

  1. Casino games machines - Woorica Casinos
    Find 바카라 필승법 the best casino 실시간 바카라 games for your device! These 샤오 미 먹튀 machines 강원랜드 떡 are called in Russian and are built in style 실시간 배당 for casinos and slots. With the

    ReplyDelete

Post a Comment

Previous Post Next Post