ANANDAMA ARATAMA ఆనందమా ఆరాటమా SONG LYRICS IN TELUGU FONT


ANANDAMA ARATAMA ఆనందమా ఆరాటమా SONG LYRICS IN TELUGU FONT FROM KONCHEM ISHTAM KONCHEM KASHTAM (2009) MOVIE

ANANDAMA ARATAMA ఆనందమా ఆరాటమా SONG LYRICS IN TELUGU FONT FROM KONCHEM ISHTAM KONCHEM KASHTAM (2009) MOVIE


MADHUVANILO RADHIKAVO ఆనందమా ఆరాటమా Song Lyrics Basic Details:

Anandama Aaratama Song Lyrics Written By Sirivennela Music Compose By Shankar Ehasaan Loy Song Sung by Shankar Mahadevan, Shreya Ghoshal From Konchem Ishtam Konchem Kashtam (2009) MOVIE  Star Cast Siddarth, Tamannah


Anandama Aaratama Song Lyrics Basic Credit

SongAnandama Aaratama
Movie       Konchem Ishtam Konchem Kashtam (2009) 
Singers    Shankar Mahadevan 
Lyrics    Sirivennela
Music    Shankar Ehasaan Loy
Music Label    Aditya Music
Star Cast    Siddarth, Tamannah



TELUGU LYRICS
 

ఆనందమా ఆరాటమా__ పాట సాహత్యం తెలుగులో 




పాట :  ఆనందమా ఆరాటమా

చిత్రం : కొంచం ఇష్టం కొంచం కష్టం (2009)

సంగీతం:  శంకర్  ఈశాన్ లోయ్

గాత్రం : శంకర్ మహదేవన్, శ్రేయ ఘోషల్

రచన : సిరివెన్నెల


ఆనందమా

ఆరాటమా

ఆలోచనా ఏవిటో

పోల్చుకో హృదయమా ఎందుకీ అలజడి


దాహానిదా స్నేహానిదా ఈ సూచన ఏవిటో

తేల్చుకో నయనమా ఎవరిదీ తొలి తడి


ఓ...

పట్టుకో పట్టుకో చెయ్యి జారనివ్వక ఇకనైనా

స్వప్నమే సత్యమై రెప్ప దాటి చేరే సమయానా


ఓ...

కంటీకే దూరమై గుండెకే ఇంతగా చేరువైనా

నమ్మవేం మనసా కనబడినది కదా ప్రతి మలుపున


ఆ...ఓ....

ఎద సడిలో చిలిపి లయ

తమ వలనే పెరిగెనయా

కనుక నువ్వే తెలుపవయా

ప్రేమంటారో ఏమంటారో ఈ మాయ

ప్రియా

ప్రియా


ఒక క్షణము తోచనీవుగా

కాస్త మరుపైన రావుగా

ఇంత ఇదిగా వెంట పడక అదే పనిగా


ఓ..

నిన్నలా మొన్నలా నేను లేను నేనులా నిజమేనా

ముందుగా చెప్పక మంత్రమేశావే న్యాయమేనా


ఓ..

అందుకే ఇంతగా కొలువయ్యున్నా నీలోనా

కొత్తగా మార్చనా నువ్వు నువ్వు అను నిను మరిపించనా


ఆనందమా

ఆరాటమా

ఆలోచనా ఏవిటో

పోల్చుకో హృదయమా ఎందుకీ అలజడి


దాహానిదా స్నేహానిదా ఈ సూచన ఏవిటో

తేల్చుకో నయనమా ఎవరిదీ తొలి తడి


ఓ...

పట్టుకో పట్టుకో చెయ్యి జారనివ్వక ఇకనైనా

చుట్టుకో చుట్టుకో ముడిపడిపోయే మురిపాన


ఓ...

ఇష్టమో కష్టమో ఇష్టమైన కష్టమో ఏమైనా

కళ్ళల్లో పెట్టుకో ఎదురుగ నిలవనా ఎటుతిరిగినా

ఏకాంతమే నీ సొంతమై

పాలించుకో ప్రణయమా

కౌగిలే కోటలాఏలుకో బంధమా


Watch Full Video Song Credit To Aditya Music YouTube


SHARE THIS LYRICS

Post a Comment

Previous Post Next Post