MADHUVANILO RADHIKAVO మధువనిలో రాధికవో SONG LYRICS IN TELUGU FONT

MADHUVANILO RADHIKAVO మధువనిలో రాధికవో SONG LYRICS IN TELUGU FONT FROM ALLARI BAVA (1981) MOVIE
Pic Credit  (YouTube)

MADHUVANILO RADHIKAVO మధువనిలో రాధికవో SONG LYRICS IN TELUGU FONT FROM ALLARI BAVA (1981) MOVIE


MADHUVANILO RADHIKAVO మధువనిలో రాధికవో Song Lyrics Basic Details:

MADHUVANILO RADHIKAVO Song Lyrics Written By Veturi Music Compose By Rajan - Nagendra Song Sung by S P Balu, P Susheela  From ALLARI BAVA (1981) MOVIE  Star Cast Krishna, Jayaprada


MADHUVANILO RADHIKAVO Song Lyrics Basic Credit

SongMADHUVANILO RADHIKAVO
Movie       ALLARI BAVA (1981) 
Singers    S P Balu, P Susheela 
Lyrics    Ananta Sriram
Music    Rajan - Nagendra
Music Label    Shalimar Cinema
Star Cast    Krishna, Jayaprada


LISTEN OR DOWNLOAD MP3


TELUGU LYRICS



మధువనిలో రాధికవో__ పాట సాహత్యం తెలుగులో 



పాట :  మధువనిలో రాధికవో

చిత్రం : అల్లరిబావ

సంగీతం: రాజన్-నాగేంద్ర

గాత్రం : యస్.పి.బాలు, పి.సుశీల

రచన : వేటూరి

                                                                                    

పల్లవి


మధువనిలో రాధికవో

మధువొలికే గీతికవో

మధురం ఈ జీవనం  

మధురం ఈ జవ్వనం

మనోహరం 

మనోహరం 


మధువనిలో రాధికనూ

మది పలికే గీతికనూ

మధురం ఈ జీవనం మధురం ఈ జవ్వనం

మనోహరం 

మనోహరం 


మధువనిలో రాధికవో

మధువొలికే గీతికవో


హా హ హా హా హా

హా హా హా హా హా హా

హా హ హా హా హా

హా హా హా హా హా హా


చరణం : 1


కార్తీకాన కళలే చిలికి వెలిగే జాబిలీ

ఎదలో మల్లెల పొదలో వెలిగెను నేడీ జాబిలీ

నీలాకాశ వీధుల్లోన వెలిగే సూర్యుడూ

వెతలే మాసిన కధలో వెలిగెను నేడీ సూర్యుడూ


తొలి తొలీ వలపులే

తొలకరీ మెరుపులై

విరిసే వేళలో

హేలలో

డోలలో


మధువనిలో రాధికనూ

మది పలికే గీతికనూ

మధురం ఈ జీవనం  

మధురం ఈ జవ్వనం

మనోహరం 

మనోహరం 


మధువనిలో రాధికనూ

మది పలికే గీతికనూ


చరణం : 2


బృందావనికి మురళీధరుడు ఒకడే కృష్ణుడూ

ఎదిగిన బాలిక ఎద గల గోపికకతడే దేవుడూ

మధురాపురికి యమునా నదికి ఒకటే రాధికా

మరువైపోయిన మనసున వెలసెను నేడీ దేవతా


వెలుగులా వీణలే

పలికెనూ జాణలో

అదియే రాగమో

భావమో

బంధమో


మధువనిలో రాధికవో

మధువొలికే గీతికవో

మధురం ఈ జీవనం  

మధురం ఈ జవ్వనం

మనోహరం 

మనోహరం 

హా హా హా హా హా హా

హా హా హా హా హా హా


Watch Full Video Song Credit To Shalimar Cinema YouTube


SHARE THIS LYRICS


Disclaimer _____________

All Songs, Lyrics, Pics And YouTube Videos Are The Property Of Their Respective Copyright Owners Only. All Songs Lyrics & Videos Are Provided In this Site For Educational And Promotional Purpose Only. Thanks To All Audio, Video, Lyrics Owners & Viewers.

Thank You____________

PLEASE SHARE AND COMMENT

Post a Comment

Previous Post Next Post