Meghamaa Maruvake (మేఘమా మరువకే) Song Lyrics In Telugu Font

Meghamaa Maruvake (మేఘమా మరువకే) Song Lyrics In Telugu Font From Seetha Rathnam Gari Abbayi Movie

Image Credit Goes To YouTube


Meghamaa Maruvake Song Lyrics Written By Bhuvanachandra Music Compose By Raj - Koti Song Sung by S.P.BALASUBRAMANYAM,K.S.CHITRA From Seetha Rathnam Gari Abbayi Movie (2002) Movie Star Cast Vinod Kumar, Roja



Telugu Lyrics


పాట : మేఘమా మరువకే…

చిత్రం: సీతారత్నం గారి అబ్బాయి

సంగీతం : రాజ్ - కోటి

సాహిత్యం: భువనచంద్ర



పల్లవి


మేఘమా మరువకే…

మోహమా విడువకే…

మాఘమాస వేళలో

మల్లెపూల మాలగా…

మరుని కూడి మెల్లగా

మరలి రావే చల్లగా…

మదిలో… మెదిలే… మధువై…


మేఘమా మరువకే…

మోహమా విడువకే…


చరణం : 1


నిదుర కాచిన కన్నె పానుపే

రారా రమ్మంటుంటే…

కురులు విప్పిన అగరువత్తులే

అలకలు సాగిస్తుంటే…

సిగ్గే ఎరుగని రేయిలో

తొలి హాయిలో అలివేణి…

రవికే తెలియని అందము

అందించనా నెలరాజ…

కలలా…అలలా…మెరిసి…

మేఘమా మరువకే…

మోహమా విడువకే…


చరణం : 2


గడుసు వోడుపులే పరుపు విరుపులై

గిచ్చే సందడిలోన…

తడవ తడవకి పెరుగుతున్నది

ఏదో మైకం భామ…

మరుగే ఎరుగని కొనలో

ఆ మోజులో మహారాజ…

నలిగే మల్లెల సవ్వడి

వినిపించనా నెరజాన…

జతగా…కలిసి…అలిసి…


మేఘమా మరువకే

మోహమా విడువకే


MEGHAMA MARUVAKE (మేఘమా మరువకే) Online Video Song Credit Goes To YouTube

Music Label : T-Series Telugu Music


Post a Comment

Previous Post Next Post