Talachi Talachi Choosa Male [తలచి తలచి చూసా] Song Lyrics In Telugu Font

Talachi Talachi Choosa [తలచి తలచి చూసా] Song Lyrics In Telugu Font From 7/G Brundavan Colony (2004)


Male Version

Image Credit Goes To Shalimar Cinema YouTube



Talachi Talachi Choosa Song Lyrics Written By A M Ratnam, Shiva Ganesh Music Compose By Yuvan Shankar Raja Song Sung by K.K From 7/G Brundavan Colony (2004) Movie Star Cast Ravi Varma, Sonia




Telugu Lyrics


పాట : తలచి తలచి చూసా

చిత్రం : 7/G బృందావన్ కాలనీ (2004)

సాహిత్యం : ఎం ఎం రత్నం, శివ గణేష్ 

సంగీతం : యువన్ శంకర్ రాజా

పాడిన వారు : కే కే


తలచి తలచి చూసా వలచి విడిచి నడిచా

నీకై నేను బ్రతికే ఉంటినీ

ఓ... 

నీలో నన్ను చూసుకొంటిని


తెరచి చూసి చదువవేళ కాలి పోయే లేఖ బాలా

నీకై నేను బ్రతికే ఉంటినీ

ఓ... 

నీలో నన్ను చూసుకొంటిని


కొలువు తీరు తరువుల నీడ నిన్ను అడిగె ఏమని తెలుప

రాలిపొయిన పూల మౌనమా 

ఆ ఆ ఆ......


రాక తెలుపు మువ్వల సడిని దారులడిగె ఏమని తెలుప

పగిలిపొయిన గాజులు పలుకునా 

ఆ ఆ ఆ........


అరచేత వేడిని రేపే చెలియ చేతులేవీ

ఒడిన వాలి కధలను చెప్ప సఖియ నేడు ఏదీ

తొలి స్వప్నం ముగియక 

మునుపే నిదురే చెదిరెలే


తలచి చూసా వలచి విడిచి నడిచానీకై నేను బ్రతికే ఉంటినీ

ఓ... 

నీలో నన్ను చూసుకొంటిని


మధురమైన మాటలు ఎన్నోమారుమ్రోగే చెవిలో నిత్యం

కట్టెకాలు మాటే కాలునా 

ఆ ఆ ఆ....


చెరిగి పోని చూపులు నన్నుప్రశ్నలడిగే రేయి పగలు

ప్రాణం పోవు రూపం పోవునా 

ఆ ఆ ఆ....


వెంట వచ్చు నీడ కూడా మంట కలిసి పోవు

కళ్ళ ముందు సాక్షాలున్నా నమ్మ లేదు నేను

ఒక సారి కనిపిస్తావని 

బ్రతికే ఉంటిని


Talachi Talachi Choosa [తలచి తలచి చూసా] Online Video Song Credit Goes To Shalimar Cinema YouTube

Music Label : Adithya Music


THANKS FOR WATCHING

THANKS FOR SUBSCRIBE

Disclaimer _____________

All Pics, YouTube Videos And Lyrics Are The Property Of Their Respective Copyright Owners Only. All Lyrics & Videos Are Provided Here For Educational And Promotional Purpose Only. Thanks To Audio Video Lyrics Owners.

Thank You____________

PLEASE SHARE AND COMMENT

Post a Comment

Previous Post Next Post