Neeli Meghama {నీలి మేఘమా జాలి చూపుమా} Song Lyrics

Neeli Meghama {నీలి మేఘమా జాలి చూపుమా} Song Lyrics

Neeli Meghama Song Lyrics Written By  Acharya Aathreya Music Compose By Vijay Bhaskar Song Sung by S P Balu, Vani Jairam, From  Ammayila Shapadham (1974) Movie

Ammayila Shapadham (1974) Movie Song Lyrics


SUBSCRIBE TO OUR WEBSITE

Get The Songs Lyrics Of Our Website Delivered Straight To Your Email Inbox.


SUBSCRIBE NOW



Neeli Meghama {నీలి మేఘమా జాలి చూపుమా} Song Lyrics Basic Details:


Neeli Meghama Song Lyrics Written By  Acharya Aathreya Music Compose By Vijay Bhaskar Song Sung by S P Balu, Vani Jairam, From  Ammayila Shapadham (1974) Movie  Star Cast Chandra Mohan, Chandra Kala



Neeli Meghama Song Lyrics Basic Credit

SongNeeli Meghama
Movie        Ammayila Shapadham (1974)
Singers    S P Balu, Vani Jairam
Lyrics    Acharya Aathreya
Music    Vijay Bhaskar
Music Label     Saregama Music
Star Cast    Chandra Mohan, Chandra Kala
GanreLove


Neeli Meghama Song Listen 

OR 

Neeli Meghama Song DOWNLOAD MP3


TELUGU LYRICS

 నీలి మేఘమా జాలి చూపుమా పాట సాహత్యం తెలుగులో

        


పాట : నీలి మేఘమా జాలి చూపుమా

చిత్రం : అమ్మాయిల శపథం (1975) 

స్వర కర్త : విజయ్ భాస్కర్ 

గీత రచయిత : ఆచార్య ఆత్రేయ  

గాయనీ గాయకులు : ఎస్ పి బాలు , వాణీ జయరాం


నీలి మేఘమా జాలి చూపుమా పాట సాహత్యం తెలుగులో


పల్లవి 


నీలి మేఘమా జాలి చూపుమా ఒక నిముషమాగుమా 

నా రాజుతో ఈ రాతిరి నన్ను కలిపి వెళ్ళుమా 


కన్నె అందమా కలత మానుమా ఒక్క నిముషమాగుమా 

నీ దైవము నీ కోసము యెదుట నిలిచె చూడుమా 


చరణం : 1 


ఆనుకోని రాగాలు వినిపించేనే 

కనరాని స్వర్గాలు దిగివచ్చేనే 


ఆనుకోని రాగాలు వినిపించేనే 

కనరాని స్వర్గాలు దిగివచ్చేనే 


కలలు పండి నిజముగా కనుల యెదుట నిలిచెగా 

రా

జాబిలి నా నెచ్చలి జాగేల

ఈ వేళ 

నను చేరగా 


నీలి మేఘమా జాలి చూపుమా

ఒక నిముషమాగుమా 

నా రాజుతో ఈ రాతిరి నన్ను కలిపి వెళ్ళుమా ఆ ఆ 


చరణం : 2 


కళ్యాణ మేళాలు మ్రోగించనా 


కంఠాన సూత్రాన్ని ముడివేయనా 

కళ్యాణ మేళాలు మ్రోగించనా


కంఠాన సూత్రాన్ని ముడివేయనా

గుండె గుడిగా చేయనా నిన్ను కొలువు తీర్చనా 


నీ దాసినై

సావాసినై

నా ప్రేమ పుష్పాల పూజించనా

కన్నె అందమా కలత మానుమా ఒక్క నిముషమాగుమా 

నీ దైవము నీ కోసము యెదుట నిలిచె చూడుమా





Guvvala Yegiri Povaali [గువ్వలా ఎగిరిపోవాలి] Song Lyrics In Telugu Font


THANKS FOR READING


If you want to Download PDF FILE Click Below 👇 Link

DOWNLOAD PDF FILE


SHARE THIS LYRICS

Post a Comment

Previous Post Next Post