KALAYAINA NIJAMAINA (కలయైనా నిజమైనా కాదన్నా లేదన్నా) SONG LYRICS

KALAYAINA NIJAMAINA (కలయైనా నిజమైనా కాదన్నా లేదన్నా) SONG LYRICS


Kalayaina Ninamaina Song Lyrics Written By  C.Narayana Reddy Music Compose By Chakravarthy Song Sung by S P Balu, P Susheela, From  Prema Tarangalu (1974) Movie  Star Cast Chiranjeevi, Jayasudha, Krishnam Raju

Prema Tarangalu (1981) Movie Song Lyrics


SUBSCRIBE TO OUR WEBSITE

You Will Get The Songs Lyrics Of Our Website Delivered Straight To Your Email Inbox.


SUBSCRIBE NOW



Kalayaina Nijamaina (కలయైనా నిజమైనా కాదన్నా లేదన్నా) Song Lyrics Basic Details:


Kalayaina Nijamaina Song Lyrics Written By  C.Narayana Reddy Music Compose By Chakravarthy Song Sung by S P Balu, P Susheela, From  Prema Tarangalu (1980) Movie  Star Cast Chiranjeevi, Jayasudha, Krishnam Raju



Kalayaina Nijamaina Song Lyrics Basic Credit

SongKalayaina Nijamaina
Movie        Prema Tarangalu (1981)
Singers    S P Balu, P Susheela
Lyrics    C.Narayana Reddy
Music    Chakravarthy
Music Label     Saregama Music
Star Cast    Chiranjeevi, Jayasudha, Krishnam Raju
GanreLove


Kalayaina Nijamaina Song Listen 

Kalayaina Nijamaina Song DOWNLOAD MP3



TELUGU LYRICS

 కలయైనా నిజమైనా పాట వివరాలు

        





పాట : కలయైనా నిజమైనా

చిత్రం : ప్రేమ తరంగాలు (1980)

స్వర కర్త : చక్రవర్తి 

గీత రచయిత : డా సి నారాయణ రెడ్డి  

గాయనీ గాయకులు : ఎస్ పి బాలు , పి సుశీల


కలయైనా నిజమైనా పాట సాహత్యం తెలుగులో


పల్లవి 


కలయైనా నిజమైనా కాదన్నా లేదన్నా

చెబుతున్నా ప్రియతమా


నువ్వంటే నాకు ప్రేమ

నువ్వంటే నాకు ప్రేమ


కలయైనా నిజమైనా కాదన్నా లేదన్నా

చెబుతున్నా ప్రియతమా


నువ్వంటే నాకు ప్రేమ

నువ్వంటే నాకు ప్రేమ


చరణం : 1  


నిన్ను పూజించనా

నిన్ను సేవించనా

సర్వమర్పించనా

నిన్ను మెప్పించనా

నీ గుడిలో దీపముగా నా బతుకే వెలిగించి 

ఒడిగట్టి నేనారిపోనా


నువ్వంటే నాకు ప్రేమ

నువ్వంటే నాకు ప్రేమ


చరణం  : 2 


నిన్ను లాలించనా

నిన్ను పాలించనా

జగతి మరపించనా స్వర్గమనిపించనా

నా యెదలో దేవతగా నీ రూపే నిలుపుకొని

నీ ప్రేమ పూజారి కానా


నువ్వంటే నాకు ప్రేమ

నువ్వంటే నాకు ప్రేమ


చరణం  : 3 


కలిసి జీవించినా కలలు పండించినా

వలచి విలపించినా కడకు మరణించినా

నీ జతలో జరగాలి నీ కథలో నాయికగా

మిగలాలి మరుజన్మకైనా


నువ్వంటే నాకు ప్రేమ

నువ్వంటే నాకు ప్రేమ




DOWNLOAD MP3 OR PDF FILE

If you want to Download Mp3 Song Click Below 👇 Link

DOWNLOAD MP3


If you want to Download PDF FILE Click Below 👇 Link

DOWNLOAD PDF FILE


Post a Comment

Previous Post Next Post