NEE NAVVE CHAALU PUBANTHI ( నీ నవ్వే చాలు పూబంతి) SONG LYRICS IN TELUGU FONT

NEE NAVVE CHAALU PUBANTHI ( నీ నవ్వే చాలు పూబంతి) SONG LYRICS


Nee Navve Chaalu Pubanthi Song Lyrics Written By  Bhuvana Chandra Music Compose By Raj - Koti Song Sung by S P Balu, K S Chitra, From  Peddarikam (1992) Movie  Star Cast Jagapathi Babu,

Peddarikam (1992) Movie Song Lyrics


SUBSCRIBE TO OUR WEBSITE

You Will Get The Songs Lyrics Of Our Website Delivered Straight To Your Email Inbox.


SUBSCRIBE NOW



Nee Navve Chaalu Pubanthi ( నీ నవ్వే చాలు పూబంతి) Song Lyrics Basic Details:


Nee Navve Chaalu Pubanthi Song Lyrics Written By  Bhuvana Chandra Music Compose By Raj - Koti Song Sung by S P Balu, K S Chitra, From  Peddarikam (1992) Movie  Star Cast Jagapathi Babu, 


Nee Navve Chaalu Song Lyrics Basic Credit


Nee Navve ChaaluSong Details
SongNee Navve Chaalu
MoviePeddarikam (1992)
SingersS P Balu, K S Chitra
LyricsBhuvana Chandra
MusicRaj - Koti
Music LabelSaregama Music
Star CastJagapathi Babu
GanreLove 



Nee Navve Chaalu Pubanthi Song Listen 

Nee Navve Chaalu Pubanthi Song DOWNLOAD MP3



TELUGU LYRICS

  నీ నవ్వే చాలు పూబంతి పాట వివరాలు

        




పాట :  నీ నవ్వే చాలు పూబంతి

చిత్రం : పెద్దరికం (1992)

స్వర కర్త : రాజ్ - కోటి 

గీత రచయిత : భువనచంద్ర  

గాయనీ గాయకులు : ఎస్ పి బాలు , కే ఎస్ చిత్ర


 నీ నవ్వే చాలు పూబంతి పాట సాహత్యం తెలుగులో


పల్లవి 


నీ నవ్వే చాలు పూబంతి చామంతి

ప్రేమించా నిన్ను వాసంతి మాలతి

ఆ మాటే చాలు నెలవంకా రా ఇక

ప్రేమిస్తా నిన్ను సందేహం లేదిక 


విలాసాల దారి కాశా సరాగాల గాలమేశా 

కులాసాల పూలు కోశా వయ్యారాల మాల వేశా

మరో నవ్వు రువ్వరాదటే


నీ నవ్వే చాలు పూబంతి చామంతి

ప్రేమించా నిన్ను వాసంతి మాలతి 


చరణం : 1 


మల్లెపూల మంచమేసి హుషారించనా

జమాయించి జాజి మొగ్గ నిషా చూడనా

తెల్ల చీర టెక్కులేవో చలాయించనా

విర్రవీగు కుర్రవాణ్ణి నిఘాయించనా 


అతివకు ఆత్రము తగదటగా

తుంటరి చేతులు విడువవుగా మనసు పడే పడుచు ఒడి


ఓ  ఓ  ఓ  ఓ

ఓ  ఓ  ఓ  ఓ

నీ నవ్వే చాలు పూబంతి చామంతి

ప్రేమించా నిన్ను వాసంతి మాలతి 


చరణం : 2 


కోర మీసమున్న వాడి కసే చూడనా

దోర దోర జామపళ్ళ రుచే చూపనా

కొంగు చాటు హంగులన్నీ పటాయించనా

రెచ్చి రేగు కుర్రదాన్ని ఘుమాయించనా


పరువము పరుపుల పరమటగా

వయసున సరసము సులువటగా తదిగిణతోం మొదలెడదాం


ఓ  ఓ  ఓ  ఓ

ఆ ఆ ఆ ఆ

నీ నవ్వే చాలు పూబంతి చామంతి

ప్రేమించా నిన్ను వాసంతి మాలతి 

విలాసాల దారి కాశా సరాగాల గాలమేశా కులాసాల పూలు కోశా వయ్యారాల మాల వేశా

మరో నవ్వు రువ్వరాదటే


నీ నవ్వే చాలు పూబంతి చామంతి 

ఆ మాటే చాలు నెలవంకా రా ఇక




DOWNLOAD MP3 OR PDF FILE

If you want to Download Mp3 Song Click Below 👇 Link

DOWNLOAD MP3


If you want to Download PDF FILE Click Below 👇 Link

DOWNLOAD PDF FILE


Post a Comment

Previous Post Next Post