EM CHEPPANU (ఏం చెప్పను) SONG LYRICS | NENU SAILAJA (2016) MOVIE

EM CHEPPANU (ఏం చెప్పను) SONG LYRICS


Em Cheppanu Song Lyrics Written By  Sirivennela Music Compose By Devi Sri Prasad Song Sung by Karthik, K S Chitra, From  Nenu Sailaja (2015) Movie  Star Cast Ram, Keerthy Suresh.

Nenu Sailaja (2016) Movie Song Lyrics


SUBSCRIBE TO OUR WEBSITE

You Will Get The Songs Lyrics Of Our Website Delivered Straight To Your Email Inbox.


SUBSCRIBE NOW



Em Cheppanu ( ఏం చెప్పను) Song Lyrics Basic Details:


Em Cheppanu Song Lyrics Written By  Sirivennela Music Compose By Devi Sri Prasad Song Sung by Karthik, K S Chitra, From  Nenu Sailaja (2016) Movie  Star Cast Ram, Keerthy Suresh.


Em Cheppanu Song Lyrics Basic Credit


Em Cheppanu Song Details
Song Em Cheppanu
Movie Nenu Sailaja (2016)
Singers Karthik, K S Chitra
Lyrics Sirivennela
Music Devi Sri Prasad
Music Label Saregama Music
Star Cast Ram, Keerthy Suresh
Ganre Love Failure



EM CHEPPANU SONG LISTEN

Em Cheppanu Song Listen 

EM CHEPPANU SONG DOWNLOAD MP3



Em Cheppanu Song Lyrics From Nenu Sailaja (2016)


TELUGU LYRICS

    ఏం చెప్పను పాట వివరాలు

        





పాట :  ఏం చెప్పను

చిత్రం : నేనూ శైలజా (1992)

స్వర కర్త : దేవీ శ్రీ ప్రసాద్ 

గీత రచయిత : సిరివెన్నెల  

గాయనీ గాయకులు : కార్తీక్ , కే ఎస్ చిత్ర


 ఏం చెప్పను పాట సాహత్యం తెలుగులో


పల్లవి 


ఏం చెప్పను నిన్నెలా ఆపను

ఓ ప్రాణమా నిన్నెలా వదలను

ఏ ప్రశ్నను ఎవరినేం అడగను

ఓ మౌనమా నిన్నెలా దాటను

పెదాల పైన నవ్వు పూత పూసుకున్న నేనే

కన్నీటితో ఈవేళ దాన్నెలా చెరపను 

తన జ్ఞాపకమైన తగదని మనసునెలా

మార్చను

ఈ ప్రేమకి ఏమిటి వేడుకా 

ఎ జన్మకి జంటగా ఉండక


ఏం చెప్పను నిన్నెలా ఆపను

ఓ ప్రాణమా నిన్నెలా వదలను.


చరణం : 1


ఇది వరకలవాటు లేనిది,

మనసుకి ఈ మమత కొత్తది

దొరకక దొరికింది గనుక చేయి జారుతుంటే ఏం తోచకున్నది

ఊరించిన నీలిమబ్బుని, ఉహించని గాలి తాకిడి

ఎటువైపో తరుముతుంటే కళ్ళారా చూస్తూ ఎల్లా మరి

ఎడారి వైపు వెళ్లకంటూ ఆపి వాన చెలిని

తడారుతున్న గుండెలోకి రా రమ్మని

తన వెంటపడి ఇటు తిసుకురాలేవా ఉపిరి

ఈ ప్రేమకి ఏమిటి వేడుకా 

ఎ జన్మకి జంటగా ఉండక


చరణం : 2


నా మనసున చోటు చిన్నది,

ఒక వరమే కోరుకున్నది

అడగకనే చేరుకుంది మది మోయలేని అనుభందమై అది

నువ్విచ్చిన సంపదే ఇది,

నా చుట్టూ అల్లుకున్నది

నిను కూడా నిలిపి ఉంచగల వీలులేని ఇరుకైనది

సుదూర మైన ఆశలెన్నో చేరువవుతు ఉన్నా

అవందుకోనూ

నిన్ను వీడి నే వెళ్ళనా

పొందేది ఎదో పోతున్నదేదో తేల్చేదేవ్వరు

ఈ ప్రేమకి ఏమిటి వేడుకా 

ఎ జన్మకి జంటగా ఉండక





Post a Comment

Previous Post Next Post