GalaGala Parutunna [గల గల పారుతున్న గోదారిలా] Song Lyrics In Telugu Font

Gala Gala Parutunna

[గల గల పారుతున్న గోదారిలా] Song Lyrics From GOWRI Movie 

Gala Gala Parutunna

[గల గల పారుతున్న గోదారిలా] Song Online Credit Goes To YouTube


Music Label : Saregama India Limited

Telugu Lyrics

గల గల పారుతున్న గోదారిలా

చిత్రం: గౌరి (1974)

సంగీతం: సత్యం

సాహిత్యం: దాశరథి

పాడినవారు: బాలసుబ్రహ్మణ్యం..


పల్లవి:


గల గల పారుతున్న గోదారిలా

రెప రెప లాడుతున్న తెరచాపలా...

ఈ చల్లని గాలిలా... ఆ పచ్చనీ పైరులా...

నీ జీవితం సాగనీ... హాయిగా... హే...

గల గల పారుతున్న గోదారిలా...


చరణం 1:


అందాల పందిరి వేసే ఈ తోటలూ

ఆ నింగి అంచులు చేరే ఆ బాటలూ

నాగలి పట్టే రైతులు... కడవలు మోసే కన్నెలు

బంగరు పంటల సీమలు... చూడరా.. హే..


గల గల పారుతున్న గోదారిలా...

రెప రెప లాడుతున్న తెరచాపలా...

ఈ చల్లని గాలిలా... ఆ పచ్చనీ పైరులా...

నీ జీవితం సాగనీ... హాయిగా... హే...

గల గల పారుతున్న గోదారిలా...


చరణం 2:


దేశానికాయువు పోసే ఈ పల్లెలు...

చల్లంగ ఉండిననాడే సౌభాగ్యమూ

సత్యం ధర్మం నిలుపుటే...

న్యాయం కోసం పోరుటే...

పేదల సేవలు చేయుటే... జీవితం... హే

గల గల పారుతున్న గోదారిలా...

Disclaimer _____________

All Pics, YouTube Videos And Lyrics Are The Property Of Their Respective Copyright Owners Only. All Lyrics & Videos Are Provided Here For Educational And Promotional Purpose Only. Thanks To Audio Video Lyrics Owners.

Thank You____________

PLEASE SHARE AND COMMENT

Post a Comment

Previous Post Next Post