Ee Kshnam Oke Oka కోరిక [ఈ క్షణం ఒకే ఒక కోరిక] Song Lyrics In Telugu Font

Ee Kshnam Oke Oka కోరిక [ఈ క్షణం ఒకే ఒక కోరిక] Song Lyrics In Telugu From Ela Chepanu (2003) Movie



Ela Cheppanu (2003) Movie Song Lyrics


SUBSCRIBE TO OUR WEBSITE

You Will Get The Songs Lyrics Of Our Website Delivered Straight To Your Email Inbox.


SUBSCRIBE NOW



Ee Kshnam Oke Oka (ఈ క్షణం ఒకే ఒక కోరిక) Song Lyrics Basic Details:


Ee Kshnam Oke Oka Song Lyrics Written By  Sirivennela Music Compose By Koti Song Sung by Chitra , From  Ela Cheppanu (2003) Movie  Star Cast Tharun, Sheya


Ee Kshnam Oke Oka Song Lyrics Basic Credit


EE KSHNAM OKE OKASONG DETAILS
SongEe Kshnam Oke Oka
MovieEla Cheppanu (2003)
SingersChitra
LyricsSirivennela
MusicKoti
Music LabelAditya Music
Star CastTharun, Shreya
GanreWomens day 



Ee Kshnam Oke Oka Song Listen 



EE KSHNAM OKE OKA SONG DOWNLOAD MP3



Ee Kshnam Oke Oka Song Lyrics From Ela Cheppanu (2005)


TELUGU LYRICS

    ఈ క్షణం ఒకే ఒక కోరిక పాట వివరాలు


Ee Kshnam Oke Oka కోరిక [ఈ క్షణం ఒకే ఒక కోరిక] Online Video Song Credit Goes To YouTube 


Music Label : Adithya Music 


Telugu Lyrics 



చిత్రం - ఎలా చెప్పను

రచయిత : సిరివెన్నెల సీతారామ శాస్త్రి

సంగీతం : కోటి 

గానం : చిత్ర 


ఈ క్షణం ఒకే ఒక కోరిక సాంగ్ లిరిక్స్


ఈ క్షణం ఒకే ఒక కోరిక

నీ స్వరం వినాలని తీయగ


ఈ క్షణం ఒకే ఒక కోరిక

నీ స్వరం వినాలని తీయగ

తరగని దూరములో

తెలియని దారులలో

ఎక్కడున్నావు అంటోంది ఆశగా

ఈ క్షణం ఒకే ఒక కోరిక

నీ స్వరం వినాలని తీయగ


ఎన్ని వేల నిమిషాలో లెక్కపెట్టుకుంటోంది

ఎంత సేపు గడపాలో చెప్పవేమి అంటోంది

నిన్న నీవు వెళ్ళావన్న సంగతి గుర్తేలేని గుండె ఇది

మళ్ళి నిన్ను చూసేదాక నాలో నన్ను ఉండనీక ఆరాటంగ కొట్టుకున్నది

ఈ క్షణం ఒకే ఒక కోరిక

నీ స్వరం వినాలని తీయగ


రెప్పవేయనంటోంది ఎంత పిచ్చి మనసు ఇది

రేపు నువ్వు రాగానే కాస్త నచ్చచెప్పు మరి

నిన్న మొన్న చెప్పుకున్న ఊసులే మళ్ళీ మళ్ళీ తలచుకుని

ఇంకా ఎన్నో ఉన్నాయంటూ ఇప్పుడే చెప్పాలంటూ నిద్దరోను అంటోంది


ఈ క్షణం ఒకే ఒక కోరిక

నీ స్వరం వినాలని తీయగ

తరగని దూరములో

తెలియని దారులలో

ఎక్కడున్నావు అంటోంది ఆశగా




THANKS FOR WATCHING

THANKS FOR SUBSCRIBE

Disclaimer _____________

All Pics, YouTube Videos And Lyrics Are The Property Of Their Respective Copyright Owners Only. All Lyrics & Videos Are Provided Here For Educational And Promotional Purpose Only. Thanks To Audio Video Lyrics Owners.

Thank You____________

PLEASE SHARE AND COMMENT

Post a Comment

Previous Post Next Post