BOLTHA PADDAVE [బోల్తా పడ్డావే పిల్లాదానా] SONG LYRICS IN TELUGU FONT

 BOLTHA PADDAVE [బోల్తా పడ్డావే పిల్లాదానా] SONG LYRICS IN TELUGU FROM PUTTINILLU- METTINILLU(1973) MOVIE


BOLTHA PADDAVE [బోల్తా పడ్డావే పిల్లాదానా] SONG CREDIT TO Rose Telugu Movies (YouTube)



Music Label : Saregama India Limited 

బోల్తా పడ్డావే పిల్లాదానా

చిత్రం : పుట్టినిల్లు - మెట్టినిల్లు (1973)

సంగీతం : సత్యం

గీతరచయిత : సినారె

నేపధ్య గానం : బాలు 


పల్లవి :


హెహె హో హో హేహే ఆహా..

బోల్తా పడ్డావే పిల్లాదానా.. చెమ్కి తిన్నావే చిన్నదానా

ఆహా.. బోల్తా పడ్డావే పిల్లాదానా.. చెమ్కి తిన్నావే చిన్నదానా


ఇలా చూడు బలే జోడు కోరినోడు కూడినాడు

బోల్తా పడ్డావే పిల్లాదానా.. చెమ్కి తిన్నావే చిన్నదానా


చరణం |1|


నీ మీదే నా పంచప్రాణాలూ .. ఇక చేదామా సరి గంగ స్నానాలూ ఓ..

నీ మీదే నా పంచప్రాణాలూ .. ఇక చేదామా సరి గంగ స్నానాలూ


ఏమి అలకా ? రామచిలకా.. ఉలికి పడకే వలపు మొలకా


బోల్తా పడ్డావే పిల్లాదానా చెమ్కి తిన్నావే చిన్నదానా

ఆహా బోల్తా పడ్డావే పిల్లాదానా చెమ్కి తిన్నావే చిన్నదానా


చరణం |2 |


అందాల నీ నడుమూ ఊగింది.. అమ్మమ్మొ నా గుండె ఆగింది

అందాల నీ నడుమూ ఊగింది.. అమ్మమ్మొ నా గుండె ఆగింది 


హల్లో హల్లో.. పడుచు పిల్లో.. పెళ్లి గుళ్లో.. తాళి మెళ్లో

డు డు పి పి రి పి పి డుం డుం పి పి రి పి


బోల్తా పడ్డావే పిల్లాదానా.. చెమ్కి తిన్నావే చిన్నదానా

 ఇలా చూడు.. బలే జోడు.. కోరినోడు.. కూడినాడు


Disclaimer _____________

All Pics, YouTube Videos And Lyrics Are The Property Of Their Respective Copyright Owners Only. All Lyrics & Videos Are Provided Here For Educational And Promotional Purpose Only. Thanks To Audio Video Lyrics Owners.

Thank You____________

PLEASE SHARE AND COMMENT

Post a Comment

Previous Post Next Post