Allanta Dooraala [అల్లంత దూరాల ఆ తారకా] Song Lyrics In Telugu Font

Allanta Dooraala [అల్లంత దూరాల ఆ తారకా] Song Lyrics In Telugu From Aadavari Matalaku Ardaale Verule (2010) Movie
Pic Credit : Aditya Music (YouTube)


Allanta Dooraala [అల్లంత దూరాల ఆ తారకా] Song Lyrics In Telugu From Aadavari Matalaku Ardaale Verule (2010) Movie


Allanta Dooraala [అల్లంత దూరాల ఆ తారకా] Song Basic Details:

Allanta Dooraala Song Lyrics Written By Sirivennela Seetha Rama Sastry Music Compose By Harish Jayaraj Song Sung by S.P.Balu From Aadavari Matalaku Ardaale Verule (2010) Movie Star Cast Venkatesh, Thrisha.


Watch Full Video Song Credit To Aditya Music (YouTube)

Music Label: Adhitya Music


పాట : అల్లంత దూరాల ఆ తారకా

చిత్ర విశేషాలు : ఆడవారి మాటలకు అర్ధాలే వేరులే

గేయ రచన : సిరివెన్నెల సీతారామ శాస్త్రి

గాయకుడు: ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం

సంగీత దర్శకులు : హరీష జయరాజ్

నటీ నటులు : వెంకటేష్, త్రిష


Telugu Font Lyrics

అల్లంత దూరాల ఆ తారకా పాట సాహత్యం తెలుగులో


అల్లంత దూరాల ఆ తారకా

కళ్ళెదుట నిలిచింద ఈ తీరుగా

అరుదైన చిన్నారిగా

కోవెల్లో దేవేరిగా గుండెల్లో కొలువుండగా

భూమి కనలేదు ఇన్నాళ్ళుగా

ఈమెలా ఉన్న ఏ పోలికా

అరుదైన చిన్నారిగా

కోవెల్లో దేవేరిగా గుండెల్లో కొలువుండగా

అల్లంత దూరాల ఆ తారకా

కళ్ళెదుట నిలిచింద ఈ తీరుగా


కన్యాదానంగా ఈ సంపద

చేపట్టే ఆ వరుడూ శ్రీహరి కాడా

పొందాలనుకున్నా పొందే వీలుందా

అందరికి అందనిది సుందరి నీడా

ఇందరి చేతులు పంచిన మమతా

పచ్చగ పెంచిన పూలతో

నిత్యం విరిసే నందనమవగా

అందానికే అందమనిపించగా

దిగివచ్చెనో ఏమో దివి కానుక

అరుదైన చిన్నారిగా

కోవెల్లో దేవేరిగా గుండెల్లో కొలువుండగా


తన వయ్యారంతో ఈ చిన్నది 

లాగిందో ఎందరిని నిలబడనీకా

ఎన్నో ఒంపుల్తో పొంగే ఈ నది

తనేమదిని ముంచిందో ఎవరికి ఎరుకా

తొలిపరిచయమొక తియ్యని కలగా

నిలిపిన హృదయమే సాక్షిగా

ప్రతి జ్ఞాపకం దీవించగా

చెలి జీవితం వెలిగించగా


అల్లంత దూరాల ఆ తారకా

కళ్ళెదుట నిలిచింద ఈ తీరుగా

THANKS FOR LYRICS READING

TOLLYWOOD LYRICS BLOG



Disclaimer _____________

All Pics, YouTube Videos And Lyrics Are The Property Of Their Respective Copyright Owners Only. All Lyrics & Videos Are Provided Here For Educational And Promotional Purpose Only. Thanks To Audio Video Lyrics Owners.

Thank You____________

PLEASE SHARE AND COMMENT

Post a Comment

Previous Post Next Post