EE CHALLANI LOGILILO [ఈ చల్లని లోగిలిలో] SONG LYRICS IN TELUGU FONT

Pic Credit: (YouTube)


EE CHALLANI LOGILILO [ఈ చల్లని లోగిలిలో] SONG LYRICS IN TELUGU FROM IDDARU AMMAYILU (1970) MOVIE


EE CHALLANI LOGILILO [ఈ చల్లని లోగిలిలో] Song Basic Details:

EE CHALLANI LOGILILO Song Lyrics Written By Dasharadhi Music Compose By K V Mahadevan Song Sung by P. Susheela From IDDARU AMMAYILU (1970) MOVIE  Star Cast ANR,Vanishree


Watch Full Video Song Credit To YouTube

MUSIC LABEL : SAREGAMA INDIA LIMITED (CREDIT


పాట : ఈ చల్లని లోగిలిలో

చిత్ర విశేషాలు  : ఇద్దరు అమ్మాయిలు (1970)

సంగీత సారద్యం  : కె.వి. మహదేవన్

గీతరచయిత : దాశరథి

గాయకులు   : సుశీల 

నటీ నటులు : అక్కినేని నాగేశ్వర రావు, వాణీశ్రీ


Telugu Font Lyrics

ఈ చల్లని లోగిలిలో పాట సాహత్యం తెలుగులో


పల్లవి :


ఈ చల్లని లోగిలిలో... ఈ బంగరు కోవెలలో

ఆనందం నిండాలి... అనురాగం పండాలి... అనురాగం పండాలి


ఈ చల్లని లోగిలిలో... ఈ బంగరు కోవెలలో

ఆనందం నిండాలి... అనురాగం పండాలి ... అనురాగం పండాలి

ఈ చల్లని లోగిలిలో... 


చరణం  : (1)


పిల్లల పాపల అల్లరితో... ఈ ఇల్లంతా విలసిల్లాలి

పిల్లల పాపల అల్లరితో... ఈ ఇల్లంతా విలసిల్లాలి

పసుపు కుంకుమ కొల్లలుగా...

పసుపు కుంకుమ కొల్లలుగా... ఈ పచ్చని ముంగిట కురవాలి 

ఈ చల్లని లోగిలిలో .... 


చరణం : (2)


శుభముల నొసగే ఈ మందిరము... శాంతికి నిలయం కావాలి

శుభముల నొసగే ఈ మందిరము... శాంతికి నిలయం కావాలి

లక్ష్మి.. సరస్వతి పొందికగా ... ఈ ఇంటను కాపురం వుండాలి

ఈ ఇంటను కాపురం వుండాలి .... 

ఈ చల్లని లోగిలిలో .... 


చరణం : (3)


ఇల్లాలే శ్రీ అన్నపూర్ణగా.... ప్రతి రోజు ఒక పండుగగా

ఇల్లాలే శ్రీ అన్నపూర్ణగా.... ప్రతి రోజు ఒక పండుగగా

వచ్చే పోయే అతిధులతో....

వచ్చే పోయే అతిధులతో... మీ వాకిలి కళకళ లాడాలి

మీ వాకిలి కళకళ లాడాలి

ఈ చల్లని లోగిలిలో.... ఈ బంగరు కోవెలలో

ఆనందం నిండాలి... అనురాగం పండాలి... అనురాగం పండాలిి

THANKS FOR LYRICS READING

TOLLYWOOD LYRICS BLOG


Disclaimer _____________

All Pics, YouTube Videos And Lyrics Are The Property Of Their Respective Copyright Owners Only. All Lyrics & Videos Are Provided Here For Educational And Promotional Purpose Only. Thanks To Audio Video Lyrics Owners.

Thank You____________

PLEASE SHARE AND COMMENT

Post a Comment

Previous Post Next Post