CHIRU CHIRU NAVVULA SHRIVAARU [ చిరు చిరు నవ్వుల శ్రీవారు ] SONG LYRICS IN TELUGU FONT

CHIRU CHIRU NAVVULA SHRIVAARU [ చిరు చిరు నవ్వుల శ్రీవారు ] SONG LYRICS IN TELUGU FROM ADHRUSHTA JATHAKUDU (1970) MOVIE
PicCredit: Shalimar Cinema (YouTube)

CHIRU CHIRU NAVVULA SHRIVAARU [ చిరు చిరు నవ్వుల శ్రీవారు ] SONG LYRICS IN TELUGU FROM ADHRUSHTA JATHAKUDU (1970) MOVIE


CHIRU CHIRU NAVVULA SHRIVAARU [ చిరు చిరు నవ్వుల శ్రీవారు ] Song Basic Details:

CHIRU CHIRU NAVVULA SHRIVAARU Song Lyrics Written By C. Narayana Reddy Music Compose By T.Chalapathi Rao Song Sung by P. Susheela From ADHRUSHTA JATHAKUDU (1970) MOVIE Star Cast NTR,Sharadha.


Watch Full Video Song Credit To Shalimar Cinema & Videos (YouTube)


Music Label :Saregama India Limited


పాట ::- చిరు చిరు నవ్వుల శ్రీవారు..

చిత్ర విశేషాలు ::- అదృష్ట జాతకుడు

విడుదల : 1970

సంగీత సారధ్యం ::- టి. చలపతిరావు

గీతరచయిత ::- Dr సి నారాయణ రెడ్డి 

గాయకులు ::- సుశీల

నటీ నటులు : NTR , వాణిశ్రీ


Telugu Font Lyrics

చిరు చిరు నవ్వుల శ్రీవారు పాట సాహత్యం తెలుగులో



పల్లవి :


చిరు చిరు నవ్వుల శ్రీవారు.. చిన్నబోయి ఉన్నారు

ఇంతటి శ్రీమతి ఎదురుగ ఉన్నా.. కిమ్మనరు.. రమ్మనరు

కిమ్మనరు... రమ్మనరు    


చరణం : (1)


చల్లగాలి పిలిచింది.. జాజి తీగె పలికింది

చల్లగాలి పిలిచింది.. జాజి తీగె పలికింది

కన్నెతార సైగలలో.. చందమామ సాగింది.. చందమామ సాగింది

చిరు చిరు నవ్వుల శ్రీవారు.. చిన్నబోయి ఉన్నారు

ఇంతటి శ్రీమతి ఎదురుగ ఉన్నా కిమ్మనరు.. రమ్మనరు

కిమ్మనరు.. రమ్మనరు


చరణం : (2) 


పూల బాల రమ్మంది.. రాగాల తుమ్మెద ఝుమ్మంది

పూల బాల రమ్మంది.. రాగాల తుమ్మెద ఝుమ్మంది

వెండి పూల వెన్నెలలో నిండు హాయి విరిసింది.. నిండు హాయి విరిసింది

చిరు చిరు నవ్వుల శ్రీవారు చిన్నబోయి ఉన్నారు

ఇంతటి శ్రీమతి ఎదురుగ ఉన్నా కిమ్మనరు.. రమ్మనరు  

కిమ్మనరు.. రమ్మనరు 


చరణం : (3)


లేత కోరిక పెరిగింది.. రేయి సగమే మిగిలింది

లేత కోరిక పెరిగింది.. రేయి సగమే మిగిలింది

సరసా లెరిగిన మావారే... ఉలకక పలకక ఉన్నారే.. ఉలకక పలకక ఉన్నారే


చిరు చిరు నవ్వుల శ్రీవారు చిన్నబోయి ఉన్నారు

ఇంతటి శ్రీమతి ఎదురుగ ఉన్నా.. కిమ్మనరు.. రమ్మనరు.. కిమ్మనరు..రమ్మనరు


THANKS FOR LYRICS READING

TOLLYWOOD LYRICS BLOG


Disclaimer _____________

All Pics, YouTube Videos And Lyrics Are The Property Of Their Respective Copyright Owners Only. All Lyrics & Videos Are Provided Here For Educational And Promotional Purpose Only. Thanks To Audio Video Lyrics Owners.

Thank You____________

PLEASE SHARE AND COMMENT

Post a Comment

Previous Post Next Post