PUVVULANADUGU [ పువ్వులనడుగు ] SONG LYRICS IN TELUGU FONT

PUVVULANADUGU [పువ్వులనడుగు] SONG LYRICS IN TELUGU FROM AAME KADHA (1978) MOVIE


PUVVULANADUGU [ పువ్వులనడుగు ] Song Basic Details:  PUVVULANADUGU Song Lyrics Written By Veturi Music Compose By Chakravarthy Song Sung by G Anand, P Susheela From AAME KADHA (1978) MOVIE Star Cast Murali Mohan, Jaya Sudha.

Aame Kadha (1978) Movie Song Lyrics


SUBSCRIBE TO OUR WEBSITE

You Will Get The Songs Lyrics Of Our Website Delivered Straight To Your Email Inbox.


SUBSCRIBE NOW



PUVVULANADUGU [ పువ్వులనడుగు ] Song Basic Details:

PUVVULANADUGU Song Lyrics Written By Veturi Music Compose By Chakravarthy Song Sung by G Anand, P Susheela From AAME KADHA (1978) MOVIE Star Cast Murali Mohan, Jaya Sudha.


Puvvulanadugu Song Lyrics Basic Credit


PUVVULA NADUGUSONG DETAILS
SongPuvvulanadugu
MovieAame Kadha (1978)
SingersG Anand, P Susheela
LyricsVeturi
MusicChakravarthy
Music LabelSaregama Music
Star CastMurali Mohan, Jaya Sudha
GanreWomens day 



Puvvulanadugu Song Listen 



PUVVULANADUGU SONG MP3 DOWNLOAD 



Puvvulanadugu Song Lyrics From Aame Kadha (1978)


TELUGU LYRICS

    పువ్వులనడుగు పాట వివరాలు


పాట ::- పువ్వులనడుగు

చిత్ర విశేషాలు ::- ఆమే కథ

విడుదల : 1977

సంగీత సారధ్యం ::- చక్రవర్తి

గీతరచయిత ::- వేటూరి 

గాయకులు ::- జి ఆనంద్, సుశీల

నటీ నటులు : మురళి మోహన్, జయసుధ


Watch Full Video Song Credit To Sri Balaji Videos (YouTube)

Music Label :Saregama India Limited


Telugu Font Lyrics


పువ్వులనడుగు పాట సాహత్యం తెలుగులో


పల్లవి


పువ్వులనడుగు

నవ్వులనడుగు

పువ్వులనడుగు నవ్వులనడుగు రివ్వున ఎగిరే గువ్వలనడుగు

నువ్వంటే నాకెంత ప్రేమో

ఇది ఏనాటి అనుబంధమో ఓ   ఓ 


కొమ్మలనడుగు  ఆఁహాఁహాఁహాఁ 

రెమ్మలనడుగు  ఆఁహాఁహాఁహాఁ

కొమ్మలనడుగు రెమ్మలనడుగు ఝుమ్మని పాడే తుమ్మెదనడుగు 

నువ్వంటే నాకెంత ప్రేమో

ఇది ఏనాటి అనుబంధమో


చరణం : (1)


పల్లె పదానికి పల్లవినై  ఈ

పడుచందానికి పల్లకినై  ఈ

పెదవి పల్లవి కలిపేస్తా

నా పల్లవి నీలో పలికిస్తా  ఆ

నీవు నేనుగా పూవు తావిగా 

జన్మ జన్మలకు విడని జంటగా

నీవే

నా దీవెనా ఆ  ఆ

ఈ పొద్దు చాలక నా ముద్దు తీరగ 

రేపన్నదేలేక చెలరేగిపోతా


పువ్వులనడుగు

పువ్వులనడుగు నవ్వులనడుగు రివ్వున ఎగిరే గువ్వలనడుగు

నువ్వంటే నాకెంత ప్రేమో

ఇది ఏనాటి అనుబంధమో


చరణం : (2)


పొడిచే పొద్దుల తూరుపునై ఈ ఈ 

వాలే పొద్దుల పడమరనై ఈ  ఈ 

దిక్కులు నీలో కలిపేస్తా ఆ ఆ 

నా దిక్కువి నీవని పూజిస్తా  ఆ  ఆ 

నింగి సాక్షిగా నేల సాక్షిగా 

మమతల మల్లెల మనస్సాక్షిగా

నీవే నా దేవతా

ఆ  ఆ  ఆ

వెయ్యేళ్ల కోరిక నూరేళ్లు చాలక 

ఏడేడు జన్మలు నీదాననౌతా


కొమ్మలనడుగు

కొమ్మలనడుగు రెమ్మలనడుగు ఝుమ్మని పాడే తుమ్మెదనడుగు 

నువ్వంటే నువ్వంటే

నాకెంత ప్రేమో ప్రేమో 

ఇది ఏనాటి అనుబంధమో ఓ




DOWNLOAD MP3 OR PDF FILE

If you want to Download Mp3 Song Click Below 👇 Link

DOWNLOAD MP3


If you want to Download PDF FILE Click Below 👇 Link

DOWNLOAD PDF FILE



Recommended Lyrics




THANKS FOR LYRICS READING

TOLLYWOOD LYRICS BLOG


Disclaimer _____________

All Pics, YouTube Videos And Lyrics Are The Property Of Their Respective Copyright Owners Only. All Lyrics & Videos Are Provided Here For Educational And Promotional Purpose Only. Thanks To Audio Video Lyrics Owners.

Thank You____________

PLEASE SHARE AND COMMENT

Post a Comment

Previous Post Next Post