Maladharanam {మాల ధారణం} Song Lyrics In Telugu From Ayyappa Swamy Mahatyam (1989) | Telugu Movie
Maladharanam {మాల ధారణం} Song Basic Details:
Maladharanam Song Lyrics Written By Veturi Music Compose By K V Mahadevan Song Sung by S P Balu From Ayyappa Swamy Mahatyam (1989)Movie Star Cast Sharath Babu.
చిత్ర విశేషాలు : అయ్యప్ప స్వామి మహత్యం
నటీ నటులు : శరత్ బాబు , సిరిబాబు , షణ్ముఖ శ్రీనివాస్
నిర్మాత : కే .వాసు
దర్శకుడు : కే .వాసు
విడుదల : 1989
సంగీత సారధ్యం : కే .వీ .మహదేవన్
రచయిత : వేటూరి
గాయకులు : ఎస్పీ బాలు
Watch Full Video Song Credit To Telugu One (YouTube)
Music Label: Saregama India Limited
Telugu Font Lyrics
మాల ధారణం నియమాల తోరణం పాట సాహత్యం తెలుగులో
పల్లవి
మాల ధారణం నియమాల తోరణం
మాల ధారణం నియమాల తోరణం
జన్మ తారణం దుష్కర్మ వారణం
జన్మ తారణం దుష్కర్మ వారణం
శరణం శరణం శరణం శరణం
అయ్యప్ప స్వామి శరణం
అయ్యప్ప స్వామి శరణం
అయ్యప్ప స్వామి శరణం
అయ్యప్ప స్వామి శరణం
మాల ధారణం నియమాల తోరణం
మాల ధారణం నియమాల తోరణం
చరణం : (1)
ఉదయాస్తమ్ముల సంధ్యలలో
పురుషార్ధత్రయ సాధనలో
చతుర్వేదముల రక్షణలో
పంచభూతముల పంజర శుకమై
ఆరు శత్రువుల ఆరడిలో పడి
ఏడు జన్మలకు వీడని తోడని
నిన్ను నమ్మిన నీ నిజభక్తులా
మాల ధారణం నియమాల తోరణం
జన్మ తారణం దుష్కర్మ వారణం
శరణం శరణం శరణం శరణం
అయ్యప్ప స్వామి శరణం
అయ్యప్ప స్వామి శరణం
అయ్యప్ప స్వామి శరణం
అయ్యప్ప స్వామి శరణం
చరణం : (2)
ఆ ఉ మా సంగమనాదంలో
ఓం ఓం ఓం ఓం
హరిహరరూపా అద్వైతంలో
శరణం శరణం శరణం శరణం
ఆ ఉ మా సంగమనాదంలో
హరిహరరూపాద్వైతంలో
నిష్ఠుర నిగ్రహ యోగంలో
మండలపూజా మంత్ర ఘోషలో
కర్మ అన్న కర్పూరం కరిగే
కర్మ అన్న కర్పూరం కరిగే
ఆత్మహారతులు పట్టిన భక్తులా
మాల ధారణం నియమాల తోరణం
జన్మ తారణం దుష్కర్మ వారణం
శరణం శరణం శరణం శరణం
అయ్యప్ప స్వామి శరణం
అయ్యప్ప స్వామి శరణం
అయ్యప్ప స్వామి శరణం
అయ్యప్ప స్వామి శరణం
శరణమయ్యప్పా.. అయ్యప్పా శరణం
శరణమయ్యప్పా.. అయ్యప్పా శరణం
మాల ధారణం నియమాల తోరణం
జన్మ తారణం దుష్కర్మ వారణం
మాల ధారణం నియమాల తోరణం
THANKS FOR LYRICS READING
TOLLYWOOD LYRICS BLOG
Disclaimer _____________
All Pics, YouTube Videos And Lyrics Are The Property Of Their Respective Copyright Owners Only. All Lyrics & Videos Are Provided Here For Educational And Promotional Purpose Only. Thanks To Audio Video Lyrics Owners.
Thank You____________
PLEASE SHARE AND COMMENT
Post a Comment