NENOKA PREMA PIPAASINI [ నేనొక ప్రేమ పిపాసిని ] SONG LYRICS IN TELUGU FONT

NENOKA PREMA PIPAASINI [ నేనొక ప్రేమ పిపాసిని ] SONG LYRICS IN TELUGU FROM INDRA DHANUSSU (1978) MOVIE
Pic Credit: V9 Video (YouTube)

NENOKA PREMA PIPAASINI [ నేనొక ప్రేమ పిపాసిని ] SONG LYRICS IN TELUGU FROM INDRA DHANUSSU (1978) MOVIE


NENOKA PREMA PIPAASINI [ నేనొక ప్రేమ పిపాసిని ] Song Basic Details:

NENOKA PREMA PIPAASINI Song Lyrics Written By Acharya Athreya Music Compose By K V Mahadevan Song Sung by S P Balu From INDRA DHANUSSU (1978) MOVIE Star Cast Krishna,Sharadha.


Watch Full Video Song Credit To V9 Videos (YouTube)


Music Label :Saregama India Limited


పాట ::- నేనొక ప్రేమ పిపాసిని

చిత్ర విశేషాలు ::- ఇంద్ర ధనుస్సు 

విడుదల : 1978

సంగీత సారధ్యం ::- కె.వి. మహదేవన్

గీతరచయిత ::- ఆచార్య ఆత్రేయ

గాయకులు ::- ఎస్ పి బాలు

నటీ నటులు : కృష్ణ, శారద


Telugu Font Lyrics

నేనొక ప్రేమ పిపాసిని పాట సాహత్యం తెలుగులో


పల్లవి:


నేనొక ప్రేమ పిపాసిని నీవొక ఆశ్రమ వాసివి

నా దాహం తీరనిది నీ హృదయం కదలనిది

నేనొక ప్రేమ పిపాసిని నీవొక ఆశ్రమ వాసివి

నా దాహం తీరనిది నీ హృదయం కదలనిది

నేనొక ప్రేమ పిపాసిని....


చరణం : (1)


తలుపు మూసిన తలవాకిటనే పగలు రేయి నిలుచున్నా

పిలిచి పిలిచి బదులేరాక అలసి తిరిగి వెళుతున్నా

తలుపు మూసిన తలవాకిటనే పగలు రేయి నిలుచున్నా

పిలిచి పిలిచి బదులేరాక అలసి తిరిగి వెళుతున్నా

నా దాహం తీరనిది నీ హృదయం కరగనిది

నేనొక ప్రేమ పిపాసిని...


చరణం : (2)


పూట పూట నీ పూజ కోసమని పువ్వులు తెచ్చాను

ప్రేమ భిక్షనూ పెట్టగలవని దోసిలి ఒగ్గాను

నీ అడుగులకు మడుగులోత్తగా ఎడదను పరిచాను

నీవు రాకనే అడుగు పడకనే నలిగిపోయాను

నేనొక ప్రేమ పిపాసిని...


చరణం : (3)


పగటికి రేయి .. రేయికి పగలు.. పలికే వీడ్కోలు

సెగ రేగిన గుండెకు చెబుతున్నా నీ చెవిన పడితే చాలునని

నీ జ్ఞాపకాల నీడలలో నన్నేపుడో చూస్తావు

నను వలచావని తెలిపేలోగా నివురైపోతాను

THANKS FOR LYRICS READING

TOLLYWOOD LYRICS BLOG


Disclaimer _____________

All Pics, YouTube Videos And Lyrics Are The Property Of Their Respective Copyright Owners Only. All Lyrics & Videos Are Provided Here For Educational And Promotional Purpose Only. Thanks To Audio Video Lyrics Owners.

Thank You____________

PLEASE SHARE AND COMMENT

Post a Comment

Previous Post Next Post