GUVVALA YEGIRI POVAALI [గువ్వలా ఎగిరిపోవాలి] SONG LYRICS In Telugu Font

Guvvala Yegiri Povaali [గువ్వలా ఎగిరిపోవాలి] Song Lyrics In Telugu From Amma Kosam (1970) Movie
Pic Credit: Volga Movies (YouTube)

Guvvala Yegiri Povaali [గువ్వలా ఎగిరిపోవాలి] Song Lyrics In Telugu From Amma Kosam (1970) Movie


Guvvala Yegiri Povaali [గువ్వలా ఎగిరిపోవాలి]  Song Basic Details:

Guvvala Yegiri Povaali  Song Lyrics Written By C. Narayana Reddy Music Compose By Adhi Narayana Rao Song Sung by S.P.Balu  From Amma Kosam(1970) MOVIE  Star Cast Krishna.


పాట ::- గువ్వలా ఎగిరిపోవాలి

చిత్ర విశేషాలు ::-  అమ్మకోసం

విడుదల : 1970

సంగీత సారధ్యం ::-  ఆదినారాయణరావు

గీతరచయిత ::-  Dr సి నారాయణ రెడ్డి 

గాయకులు ::-  ఎస్ పి బాలు

నటీ నటులు : కృష్ణ, కృష్ణంరాజు, అంజలి దేవి 

  

Watch Full Video Song Credit To Sri Balaji Videos (YouTube)

Music Label :Saregama India Limited


Telugu Font Lyrics

గువ్వలా ఎగిరిపోవాలి  పాట సాహత్యం తెలుగులో


పల్లవి 


ఆ  ఆ  ఆ  ఆ  ఓ  ఓహొ  హో

హే హేయ్

గువ్వలా ఎగిరిపోవాలి 

ఈ  ఈ  ఈ

ఆ తల్లి గూటికే చేరుకోవాలీ ఈ ఈ ఈ

గువ్వలా ఎగిరిపోవాలి ఈ ఈ ఈ

ఆ తల్లి గూటికే చేరుకోవాలీ ఈ ఈ ఈ


చరణం : (1)


ఇన్నాళ్ళు రగిలెను చెరసాలలో  మూగకన్నీరు మిగిలెను కనుపాపలో

ఇన్నాళ్ళు రగిలెను చెరసాలలో  మూగకన్నీరు మిగిలెను కనుపాపలో 

ఆ కన్నీరు తుడిచే పన్నీరు చిలికే

ఆ కన్నీరు తుడిచే పన్నీరు చిలికే

చల్లని ఆ చేయి కావాలి 

ఆమె చెరణాలపై వాలిపోవాలి


గువ్వలా ఎగిరిపోవాలి

ఈ ఈ ఈ

ఆ తల్లి గూటికే చేరుకోవాలీ ఈ ఈ ఈ


చరణం : (2)


జగమంత ఒక వింత చదరంగము  పాడు విధియేమో కనరాని సుడిగుండము

జగమంత ఒక వింత చదరంగము పాడు విధియేమో కనరాని సుడిగుండము ఆ లోతులు చూసీ రీతులు తెలిసీ

ఆ లోతులు చూసీ రీతులు తెలిసి

అలలాగా చెలరేగి పోవాలి నేననుకున్న గమ్యం చేరాలీ


గువ్వలా ఎగిరిపోవాలి ఈ ఈ ఈ

ఆ తల్లి గూటికే చేరుకోవాలీ ఈ ఈ ఈ


THANKS FOR LYRICS READING

TOLLYWOOD LYRICS BLOG


Disclaimer _____________

All Pics, YouTube Videos And Lyrics Are The Property Of Their Respective Copyright Owners Only. All Lyrics & Videos Are Provided Here For Educational And Promotional Purpose Only. Thanks To Audio Video Lyrics Owners.

Thank You____________

PLEASE SHARE AND COMMENT

Post a Comment

Previous Post Next Post