MADHURAATHI MADHURAM [మధురాతి మధురం] SONG LYRICS IN TELUGU

MADHURAATHI MADHURAM [మధురాతి మధురం] SONG LYRICS FROM JEEVITHA CHAKRAM (1971) MOVIE
Pic Credit : Sri Balaji Videos (YouTube)


MADHURAATHI MADHURAM [మధురాతి మధురం] SONG LYRICS FROM JEEVITHA CHAKRAM (1971) MOVIE


MADHURAATHI MADHURAM [మధురాతి మధురం] Song Basic Details:

MADHURAATHI MADHURAM Song Lyrics Written By Arudra Music Compose By Shankar -  Jaikishan Song Sung by Ghantasala, Bombay Sharadha From JEEVITHA CHAKRAM (1971) MOVIE  Star Cast N T R, Vanishree.


పాట *మధురాతి మధురం మన ప్రేమ మధువు*

చిత్రవిశేషాలు : *జీవిత చక్రం *

విడుదల : 1971

సంగీత సారధ్యం : *శంకర్ జైకిషన్

రచయిత: *ఆరుద్ర

గాయకులు : *ఘంటసాల, బొంబాయి శారద

నటీ నటులు : ఎన్ టీ ఆర్ (NTR), వాణిశ్రీ


Telugu Font Lyrics

మధురాతి మధురం  పాట సాహత్యం తెలుగులో


పల్లవి:


మధురాతి మధురం మన ప్రేమ మధువు 

మది నిండలేదు 

తమి తీరలేదు 


మధురాతి మధురం మన ప్రేమ మధువు 

మది నిండునోయి  

తమి చేరునోయి 


చరణం : (1)


నిను వీణ చేసి 

కొనగోట మీటి 

అనురాగ గీతాలే  

పలికించనా 

ఆ పాటలోని 

భావాలు నీవై 

నీలోని వలపు  

నాలోన నిలుపు 


చరణం : (2)


చిరు కోర్కెలేవో  చిగురించ సాగే   ఎదలోన ఆశా  ఊరించ సాగే 

నీ ఆశలెన్ని  విరబూయగానే  పూమాల చేసి  మెడలోన వేతు 


చరణం : (3)


నా గుడిలోనా  

గుడి కట్టినానూ 

గుడిలోన దేవతలా  

నివసించవా 

గుడిలోన ఉన్నా  

ఏద మీద ఉన్నా 

నీ దేవి  నీ కొరకే  

జీవించునులే 


Watch Full Video Song Credit To Sri Balaji Videos (YouTube)

Music Label: Saregama India Limited


THANKS FOR LYRICS READING

TOLLYWOOD LYRICS BLOG


Disclaimer _____________

All Pics, YouTube Videos And Lyrics Are The Property Of Their Respective Copyright Owners Only. All Lyrics & Videos Are Provided Here For Educational And Promotional Purpose Only. Thanks To Audio Video Lyrics Owners.

Thank You____________

PLEASE SHARE AND COMMENT

Post a Comment

Previous Post Next Post